Data Entry Jobs 2024 :
Hi Friends మీ ఇంటి దగ్గర నుంచే వారానికి 5 రోజులు మాత్రమే Data Entry చేసే ఉద్యోగాలకి ఎటువంటి exam కూడా లేకుండా కేవలం ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలివ్వడానికి recruitment చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
lorgan info company Details :
- ఈ LORGAN అనేది, మొత్తం కమ్యూనికేషన్ solutions ని అందించే కంపెనీ.
- ఈ కంపెనీ నీ TELECOM పరిశ్రమలో అనుభవం ఉన్న నిపుణులు మరియు నిపుణులతో కూడిన విలువైన బృందంచే నడుస్తుంది.
Data Entry WFH Job Role :
- వివిధ డేటాబేస్‌ల నుంచి మరియు సిస్టమ్‌లలో నుంచి Data entry ఇంకా Update చేయడం లాంటి పని చేయాలి.
- డేటా Files మరియు రికార్డులను Maintain & Organize చేయాలి.
- డేటా నుంచి నివేదికలు మరియు Summaries ని రూపొందించాలి.
- కొత్త Data Entry ఇంకా అభివృద్ధి వంటి పనులు చేయాలి.
- ఇతర విభాగాలతో కలిసి Data Correct గా వుందా లేదా చూడాలి.
- మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక ఐతే మీ పని ఎలా ఉంటుంది అని కంపెనీ వల్లే మొదట్లో Training ఇస్తారు, ట్రైనింగ్ కానీ తరువాత ఉద్యోగం మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు.
Qualification :
- ఈ ఉద్యోగాలకి 10th తరువాత Inter / ITI / Diploma లేదా ఇంకా ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
- Computer ని ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి.
- Data ని తప్పులు లేకుండా Entry చేయగలగాలి.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్లకి, మీకు వున్న అర్హతలు, నైపుణ్యాలు మరియూ చదువును బట్టి సంవస్సరానికి 4 లక్షల నుంచి 7 లక్షల వరకు జీతం ఇస్తారు.
- ఇంకా ఇంటి నుండి పని చేసే అవకాశం.
- సౌకర్యవంతంగా పని చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐతే వారానికి 5 రోజులు అది కూడా పూర్తిగా మీ ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరిఖాస్తు Fee లేదు కాబట్టి ఎవరు కూడా ఉద్యోగాలని అస్సలు వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు వున్న ఆంధ్రప్రదేశ్ and తెలంగాణ వాళ్లు పురుషులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు Application చేసుకోవచ్చు.
How to Apply :
- మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష పెట్టకుండా కేవలం interviews తో ఎంపిక చేస్తున్నారు.
- Interview Dates : December 14th – 2024 నుంచి January 8th – 2025 వారికి Online లోనే నిర్వహించి ఎంపిక చేస్తారు.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs
Hi