CSL Executive Trainee Jobs 2024 :
Hi friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న CSL కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ వాళ్లు ఒక సంవస్సరం పాటు Executive trainee గ ట్రైనింగ్ ఇస్తూ, ట్రైనింగ్ సమయం లో నెలకి ₹53 వేల జీతం ఇస్తూ ట్రైనింగ్ తరువాత శాశ్వతం చేసి మొదట్లోనే ₹116000 కు పైగా జీతం ఇచ్చే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి
About Cochin Shipyard Limited :
- కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ (CSL) ఒక ప్రముఖ భారతీయ నౌకానిర్మాణం మరియు ఓడల మరమ్మత్తు సంస్థ, ఇది దేశంలోని కొన్ని అతిపెద్ద నౌకలను నిర్మించడం ఇంకా మరమ్మతులు చేసే పని చేస్తుంది
Job Role :
- మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యాక Executive trainee, ప్రతి కొచ్చిన్ షిప్‌యార్డ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకోవాలి. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు కేటాయింపుల తర్వాత ఉద్యోగ అర్హత పొందిన అభ్యర్థులకు మీరు చేయాల్సేన పనుల గురించి పూర్తిగా తెలియజేస్తారు
Qualification :
- ఈ Executive trainee ఉద్యోగాలకి Btech లో వివిధ రకాల branch చేసిన వాళ్లు అర్హులు ( పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ PDF లో ఇచ్చారు కచ్చితంగా చుడండి )
Important Dates :
- ఈ Executive trainee ఉద్యోగాలకి Online లో December 6th 2024 నుంచి January 6th 2025 వారికి అప్లికేషన్ చేసుకోవచ్చు
Salary :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి మొదట ఒక్క సంవస్సరం పటు ఎగ్జిక్యూటివ్ ట్రైనీ గా ట్రైనింగ్ లో నెలకి ₹53 వేల జీతం ఇస్తారు
- మొదటి సంవస్సరం తరువాత పర్మనెంట్ చేసి మొదట్లోనే నెలకి ₹116000 పైగా జీతం ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం వయస్సు 18 సంవస్సరాల నుండి General వాళ్లు 27 సంవస్సరాలు వున్న వాళ్ళవరకి అర్హులు
- SC / ST వాళ్లు 32 సంవస్సరాల వయస్సు వరకు apply చేసుకోవచ్చు
- OBC వాళ్లు 30 సంవస్సరాల వయస్సు వరకు apply చేసుకోవచ్చు
- ఇంకా వికలాంగులకు కూడా age relaxation ఉంటుంది కింద నోటిఫికేషన్ PDF లో చుడండి
How to Apply :
- మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి 2 Phases లో ఎంపిక చేస్తారు
- Phase 1 – Objective Type ఉంటుంది Online లో 60 మార్కులకి
- ఒక్క ప్రెశ్న కి ఒక్క mark ఇస్తారు, ఎలాంటి Negative విధానం లేదు
- Phase 2 – Group Discussion (GD), Writing Skills and Personal Interview తో ఎంపిక చేస్తారు, ఇందులో 40 మార్కులకి ఉంటుంది
- రెండు కలిపి 100 మార్కులకి పరిక్ష పెట్టి ఎంపిక చేస్తారు
- Phase 1 పరిక్ష మీకు కేరళ రాష్త్రం లో నిర్వహిస్తారు
- Phase 2 పరిక్ష మాత్రం only Kochi లో నిర్వహించి ఎంపిక చేస్తారు
ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి posting Kochi/CMSRU, Mumbai/CKSRU,
Kolkata/ CANSRU, A&N Islands లో ఇస్తారు
Application Fee :
- SC/ST వాళ్ళకి ఎటువంటి దరకాస్తు Fee లేదు
- మిగతావాళ్ళు అందరు కచ్చితంగా 1000 రూపాయిల దరకాస్తు Fee చెల్లిచవలసి ఉంటుంది
మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండీ దేశం లో ఎక్కడైనా సరే చేయగలను అనుకునే వాళ్లు వెంటనే apply చేసుకోండి
Important Links :
Also Check :
Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs
NIOT Government Jobs 2024 | సొంత రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యాగాలు | Latest Govt Jobs
1 thought on “Executive Trainee Jobs In CSL | ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు | Latest Governament Jobs in Telugu”