Hi friends డిసెంబర్ 16 లోపు మీరు వుద్యోగం లో వుండే విదంగా Tech Mahendra కంపెనీ వాళ్లు, కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కి సపోర్ట్ ని అందించే Customer Support ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయసు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి
Tech Mahendra Customer Support Jobs 2024
- ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయు విధానం కొంచం కొత్తగా ఉంటుంది కాబట్టి కచ్చితంగా పూర్తిగా చదవండి
Tech Mahendra Company Details :
- ఈ Tech Mahendra కంపెని వాళ్లు ప్రపంచం లో 90+ Countries లో consulting service ని అందిస్తున్నారు. ఈ Tech Mahendra కంపెని మహేంద్ర గ్రూప్స్ లో భాగం. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ పూణే లో ఉంటుంది కానీ మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అవుతే మన హైదరాబాద్ లో వున్నా బ్రాంచ్ లో పని చేయాల్సి ఉంటుంది
Job Role :
- కంపెనీ యొక్క Customers కి వచ్చిన సమస్యలను via Phone call ద్వారా పరిష్కరించాలి.
- కస్టమర్‌ల కి కంపెనీ యొక్క Products & Services గురించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి.
- ఇంకా ఇంటర్నల్ టీమ్స్ తో కలిసి సంక్లిష్ట సమస్యలను కూడా పరిష్కరించాలి
Qualification :
- ఈ ఉద్యోగాలకి కచ్చితంగా Graduation అవసరం లేదు, మీరు Under Graduation చేసిన ఇంకా 10+2 లో ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు కూడా ప్రతి ఒక్కరు apply eligible
Salary :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి, మీకు వున్నా Experince ని బట్టి సంవస్సరినికి 2 నుచి 4 లక్షల వరకు జీతం ఇస్తారు
Age :
- కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండాలి.
How to Apply :
- మొదట ఈ Customer Support ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా just ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు
- ఇంటర్వ్యూ సమయం — డిసెంబర్ 6 నుచి డిసెంబర్ 15 వరకు రోజు ఉదయం 10 గంటల నుచి సాయంత్రం 3 గంటల వరకు,
- ఇంటర్వ్యూ వేదిక — Tech Mahendra SEZ Tower 1, Gate No 2, Survey No. 64, Unit No.12, Plot No 35 & 36, Hi-Tech City Layout, Jubilee Enclave, Madhapur, Telangana 500081, ప్రాంతం లో నిర్వహిస్తోన్నారు
- మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకోపోవలసినవి
1. Updated Resume
2. విద్యాసంబంధమైన ధృవపత్రాలు ( Only Xerox )
3. ఆధార్ కార్డు ( Orginal )
4. పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి
So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Tech Mahendra కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలు మీకు ఫుల్ టైం పర్మనెంట్ గ ఉంటాయి అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక మన హైదరాబాద్ మాదాపూర్ లో వున్నా Tech mahendra బ్రాంచ్ లో వర్క్ ఫ్రొం ఆఫీస్ గ పని చేయాల్సి ఉంటుంది
Important Links :
Note :
- ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs
NIOT Government Jobs 2024 | సొంత రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యాగాలు | Latest Govt Jobs
5 thoughts on “Tech Mahendra Recruiting for Customer Support Jobs | పరీక్షా లేకుండా కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు | Latest 12th Jobs in Hyderabad”