NIOT Government Jobs 2024
Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న NATIONAL INSTITUTE OF OCEAN TECHNOLOGY (NIOT) వాళ్లు మొత్తం 152 రకాల ఉద్యోగాల నియామకం కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయసు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి
NATIONAL INSTITUTE OF OCEAN TECHNOLOGY (NIOT) Details :
- ఈ NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓషన్ టెక్నాలజీ అనేది ఒక ఆటోనోమోస్ సొసైటీ, ఇది గోవేర్నమేంట్ అఫ్ ఇండియా, Ministry of earth sciences కింద పని చేస్తుంది. ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య కార్యాలయం తమిళనాడు కాపిటల్ ఐనా చెన్నై లో ఉంటుంది.
- ఇది సముద్రపు నీటి నాణ్యత పర్యవీక్షణ చేయడం ఇంకా నీటి అడుగు భాగాలను పరీక్షించడం లాంటి పనులు కూడా చేస్తుంది
Qualification :
- ఈ ఉద్యోగాలకి చాల రకాల విద్య అర్హతలు వున్నా వాళ్లు apply చేసుకోవచ్చు.
- పదో తరగతి తరువాత 10+2 సైన్స్ విభాగం లో ఇంటర్ చేసిన, ITI చేసిన లేదా డిప్లొమా ఇంకా ఇవి కాకుండా పై చదువులు చదివిన వాళ్లు కూడా ఈ ఉద్యోగాలకి apply చేసుకోడానికి అరుహులే ( కింద నోటిఫికేషన్ PDF ఇచ్చాను అందులో చాల స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చారు కచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చదవండి )
Post Details :
- ఇందులో మొత్తం 152 ఉద్యోగాలున్నాయి
- Project Field Assistant, Project Junior Assistant
- Senior Research Fellow, Junior Research Fellow
- Research Associate, ఇలా ఇందులో చాల రకాల ఉద్యోగాలున్నాయి
Salary :
- ఇందులో చాల రకాల ఉద్యోగాలున్నాయి మరియు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మొదట్లోనే నెలకి 20 వేల నుచి 78 వేల వరకు జీతం తో పటు HRA హౌస్ రెంట్ అలవెన్సుస్ కూడా ఇస్తారు
Important Dates :
- ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ already మొదలైంది, అప్లికేషన్ చేసుకోడానికి చివరి తేదీ ఈ నెల అనగా డిసెంబర్ 23 వారికి Online లో Applications చేసుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండీ మంచి ప్రభుత్వ ఉద్యగం చేయాలి అనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని వదులుకోకండి
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 ఏళ్ళ వయస్సు నుచి 50 ఏళ్ళ వయస్సు వున్న వాళ్ళ వరకు ప్రతి ఒక్క apply చేసుకోవచ్చు
How to Apply :
- మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఇందులో చాల రకాల ఉద్యోగాలున్నాయి, కొన్ని ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ద్వారా, కొన్ని Trade టెస్ట్ ద్వారా మరికొన్ని వాటికీ పరిక్ష ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు
- పోస్టుల వారిగా ఇంటర్వ్యూ, Trade test ఇంకా పరీక్షలకి సంబందించిన తేదీలు కూడా నోటిఫికేషన్ లో ఇచ్చారు చుడండి.
- Apply చేసుకున్న వాళ్లలో ఎంపిక చేయబడ్డ వారి పేర్లు వాళ్ళ official website లో నే పొందు పరుస్తారు కాబట్టి అప్పుడు అప్పుడు చెక్ చేస్తూ ఉండాలి
Important Links :
Note :
- ఈ ఉద్యోగాలు permament కాదు కాంట్రాక్టు బేస్ మాత్రమే, కాంట్రాక్టు సమయం తరువాత వాళ్ళ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం కూడా వుంది
- ఈ ఉద్యోగాలకి మీరు online లో నే అప్లికేషన్ చేసుకోవాలి మరియు నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా ఉద్యోగాలకి సంబందించి Application Fee ఇవ్వలేదు, మీరు కూడా ఒక్క సారి నోటిఫికేషన్ లో చుడండి
Also Check :
Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs
NIOT Government Jobs 2024 | సొంత రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యాగాలు | Latest Govt Jobs
5 thoughts on “NIOT Government Jobs 2024 | సొంత రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యాగాలు | Latest Govt Jobs”