Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Nxtwave Work From Home Jobs 2024 :

Hi Friends తెలుగు చదవడం మాట్లాడం వస్తే చాలు పూర్తిగా మీ ఇంటి దగ్గర నుంచే పని చేసే ఉద్యోగాలకి హైదరాబాద్ స్టార్టుప్ ఐనా Nxtwave వాళ్లు Business Development Associate వర్క్ ఫ్రొం ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఎంపిక చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయసు, జీతం, ఎంపిక చేసే విధానం అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Nxtwave Company Details :

  • ఈ NxtWave కంపెనీ భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న Ed-Tech startups లో ఒకటి, వీళ్ళు CCBP 4.0 Program ద్వారా విద్యార్థులు విద్యా నేపథ్యంతో సంబంధం లేకుండా యువతను అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులుగా మార్చడం వీరి ముఖ్య లక్ష్యం.
  • ఇది NSDC కి offical partner గా ఇంకా NASSCOM ద్వారా మంచి గుర్తింపు కూడా పొందింది
  • ప్రస్తుతనికి, ఈ NxtWave భారతదేశం లోని 647 జిల్లాల నుండి paid subscribers ని కలిగి ఉంది. కేవలం 2.5 సంవత్సరాలలో ఈ CCBP 4.0 program ద్వారా 1700+ companies like, Google, Amazon, Nvidia, Goldman Sachs, Oracle, Deloitte మరియు మరిన్నింటిలో ఉద్యోగాలు ఇప్పించారు.
  • మీరు కూడా ఒక మంచి కంపెనీ లో ఇంటి దగ్గర నుచి తెలుగు లో పని చేయాలి అనుకుంటే ఈ ఉద్యాగాలని అస్సలు వదులుకోకండి

Job Role :

  • వీళ్ళ దగ్గర వున్న సంభావ్య గల విద్యార్థులకి mentor & guide గ వ్యహరించాలి
  • కెరీర్ సలహాలను అందించడం మరియు CCBP 4.0 ప్రోగ్రామ్‌లు వారి కెరీర్‌ని ఎలా వేగవంతం చేస్తాయనే దాన్ని వారికీ చెప్పడం
  • అస్సలు ఈ CCBP 4.0 program యొక్క ప్రభావం మరియు ప్రత్యేకతల గురించి తెలియ చేయాలి
  • మీరు ఉద్యోగానికి ఎంపిక అవుతే మీ పని ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అని కంపెనీ వల్లే మీకు సంపూర్నంగ training ఇస్తారు.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి ఆ Graduation చేసిన అరుహులే, డిగ్రీ/Btech/Bpharmacy ఇంకా వేరే ఇతర అర్హతలు చేసిన అప్లై చేసుకోవచ్చు

Languages Known :

  • ఈ ఉద్యోగాలకి apply చేసుకునే వాళ్ళకి కచ్చితంగా స్థానిక బాషా తెలుగు రావాలి
  • తెలుగు తో పాటు ఇంగ్లీష్ బాషా కూడా వస్తే మీకు added advantage అవుతుంది

Salary :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్లకి మొదట్లోనే సంవస్సరానికి 6 లక్షలు అనగా నెలకి 50 వేల జీతం ఇస్తారు
  • మరియు మీ సంపూర్నంగ మీ ఇంటి దగ్గర నుంచే వారానికి 6 రోజులు పని చేసుకోవచ్చు

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి తెలుగు వచ్చిన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు

How to Apply :

  • మొదట ఈ BDA ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
  • Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
  • అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
  • మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష లేకుండా కేవలం Online లోనే interview ద్వారా ఎంపిక చేస్తారు
  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష లేకుండా కేవలం Online లోనే interview ద్వారా ఎంపిక చేస్తారు
  • Interview లో అడిగే ప్రశ్నలు, ఈ BDA role ని ఎలా క్రాక్ చేయాలి అని వల్లే కొన్ను టిప్స్ కి సంబందించిన వీడియోస్ ని కూడా అందించారు, వాటి లింక్స్ కింద ఇచ్చిన apply link లో ఉంటాయి కచ్చితంగా చుడండి

Important Links :

Note :

  • ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Cognizant Voice జాబ్స్ రిక్రూట్మెంట్ | Cognizant Voice Process Jobs 2024 | Latest Fast Jobs in Telugu

NIOT Government Jobs 2024 | సొంత రాష్ట్రం లో ప్రభుత్వ ఉద్యాగాలు | Latest Govt Jobs

8 thoughts on “Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs”

Leave a Comment