Swiggy Work From Home Jobs 2024 :
Hi Friends మన అందరికి బాగా తెలిసిన Online ఫుడ్ డెలివరీ చేసే Swiggy వాళ్లు Data Scientist Work From Home ఉద్యోగాలకోసం ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ Fee తీసుకోకుండా, పరిక్ష కూడా పెట్టకుండా ఎంపిక చేసేందుకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి
Swiggy Company Details :
- ఈ Swiggy అనేది భారత దేశం లో ప్రముఖ Online లో ఫుడ్ డెలివరీ చేసే platforms లో ఒకటి.
- భారతదేశం అంతటా ప్రముఖ 500 నగరాల్లో ఇది విస్తరించి వుంది, అలాగే ఇది కొన్ని వందల వేల రెస్టారెంట్లతో భాగస్వామ్యం అయ్యేది.
- ఇందులో 5000 మందికి పైగా ఉద్యోగులున్నారు మరియూ 2 లక్షల మందికి పైగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు కూడా వున్నారు.
- వీరు 2014లో కేవలం ఫుడ్ డెలివరీ సర్వీస్‌గా ప్రారంభించిన కూడా ఇప్పుడు భారతదేశం యొక్క ప్రముఖ On-Demand సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారమ్‌గా మారడానికి కారణం, వీళ్ళ కస్టమర్‌లకు వేగంగా ఫుడ్ డెలివరీ చేయడం వాళ్ళ మాత్రమే కాకుండా, వీళ్ళ ఉద్యోగులకు సంతృప్తికరమైన అనుభవాన్ని కూడా అందించడం వళ్ళ మాత్రమే ఇది సులభం అయ్యేది.
- కాబట్టి మీరు కూడా ఇందులో ఉద్యోగం సాధిస్తే మీ ఎదుగుదలకి కూడా చాల ఉపయోగపడుతుంది.
Job Role :
- మీరు మీ బలమైన ML/DL/గణాంకాల నేపథ్యాన్ని వాడి, ప్రకటనల సిఫార్సు నాణ్యతను మెరుగుపరచడానికి మరియు ప్రచార పనితీరును మెరుగుపరచడానికి పని చేయాల్సి ఉంటుంది.
- మీరు వివరణాత్మక అవసరాలు, సాంకేతిక డిజైన్లు మరియు అమలుపై కంపెనీ యొక్క ఇంజనీర్లు/PMలు/Analyst లతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక ఎలా పని చేయాలి అని మొదట్లోనే కంపెని వాళ్లు మీకు Training ఇస్తారు, Training కానీ తరువాత ఉద్యోగం పూర్తిగా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు.
Qualification :
- మీకు ఎటువంటి అప్లికేషన్ Fee లేదు కాబట్టి ఏ విభాగం లో Degree చేసిన apply చేసుకోండి.
- మీరు ఒక వేల Bachelors or Masters degree in a quantitative field లో చేస్తే కొంచం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
- మీకు మంచిగా మాట్లాడటం మరియు వ్రాయడం తో పటు, Python, SQL, Spark, Tensorflow ని ఉపయోగించడం కూడా రావాలి.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి, మీకు వున్నా అర్హత, నైపుణ్యత ఇంకా Experince ని బట్టి సంవస్సరినికి 8 లక్షల వరకు జీతం ఇస్తారు.
- మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యాక పూర్తి గా మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష పెట్టకుండా కేవలం మీరు apply చేసుకునేటప్పుడు పెట్టె Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు, మల్లి వీళ్ళకి Online లోనే Interview తో ఎంపిక చేసి ఉద్యోగాలిస్తారు.
So మీకు మంచి Work from Home ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Swiggy కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs
2 thoughts on “Swiggy Work From Home Jobs 2024 | ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే ఉద్యోగాలు | Latest Online Work From Home Jobs Telugu”