Josh Talks Recordist Part Time Work From Home Jobs | ఇంట్లో నుంచి Recording చేసే ఉద్యోగాలు | Latest Part Time Jobs in Telugu

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Josh Talks Recordist Part Time Jobs :

Hi Friends మీరు మీ ఇంటి దగ్గర నుంచే Josh Talks లో Part Time గా మీకు సమయం దొరికినప్పుడు మీ Phone లోనే రికార్డింగ్ చేసే ఉద్యోగాలకి పరిక్ష కూడా పెట్టకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి

Josh Talks Company Details :

  • ఈ Josh Talks అనేది ఒక భారతీయ Online మీడియా ప్లాట్‌ఫారమ్, ఇది మనభారత దేశంలో వున్న యువకులను స్ఫూర్తిదాయకమైన కథల ద్వారా శక్తివంతం చేయడానికి మరియు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టారు.
  • వీళ్ళు 2015 లో మొదలు పెట్టినప్పుడు మన దేశంలో వున్న ప్రాంతీయ భాషల్లో సాపేక్షమైన రోల్ మోడల్‌లను భారత్ యువతకు అందించాలి అన్న ముఖ్య ఉద్దేశం తో వచ్చారు, కానీ ఇప్పుడు మరికొంచం Expand చేసి Android Application & Josh Skills ద్వారా ఉపాధిని మెరుగుపరిచే నైపుణ్యాలను పెంచేందుకు పని చేస్తున్నారు.
  • వీరి flagship offering వచ్చి Spoken English course, దీని ద్వారా వీరి Users లో ఉపాధి అవకాశాలను unlock చేయడం ముఖ్య లక్ష్యం.
  • 2023 మార్చి నాటికి, వీరి కంటెంట్ Online Platform లో సగటున 103 మిలియన్ల నెలవారీ వీక్షణలను మరియూ 2 బిలియన్ల జీవితకాల వీక్షణలను పొందింది.
  • జోష్ స్కిల్స్ 200,000 Paid Users తో 5 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది.
  • కాబట్టి ఈ కంపెనీ చాల మంచిగా ఏదిగుతుంది, మీకు కూడా ఇందులో ఉద్యోగం వస్తే, మీరు కూడా ఏదిగెందుకు చాల అవకాశాలు ఉంటాయి కాబట్టి వెంటనే ఉద్యోగాలకి దరకాస్తు చేసుకోండి.

Job Role :

  • మీకు ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ ఇంగ్లీష్ లో అధిక-నాణ్యత నిర్మాణాత్మక సంభాషణలను నిర్వహించడం మరియు రికార్డ్ చేయండి లాంటి పని చేయాలి.
  • మీకు కేటాయించిన భాగస్వాములతో కలిసి నిదానంగా మరియు ఉత్పాదక చర్చలను జరపాలి.
  • మీరు రికార్డింగ్ చేసే సమయం లో ఆడియో యొక్క స్పష్టత, ఫార్మాట్ అన్ని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని కచ్చితంగా నిర్దారించుకోవాలి.
  • మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యాక, అస్సలు మీ పని ఎలా ఉంటుంది ఎం పని చేయాలి అని కంపెని వల్లే మొదట్లోనే Training ఇస్తారు, Training కానీ తరువాత వుద్యోడం సంపూర్నంగ మీ ఇంటి నుంచే అది కూడా మీకు అనుకూలమైన సమయం లో చేసుకోవచ్చు.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి కచ్చితమైన Degree అవసరం లేదు, మీరు పదో తరగతి తరువాత ఇంటర్/ITI /Diploma లేదా ఇంకా ఏ పైచదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి Per task base కింద డబ్బులు ఇస్తారు, So మీరు రోజుకి ఎన్ని task లు చేసుకుంటే అంత సంపాదించుకోవచ్చు.
  • ఇవి మీకు సంపూర్నంగ work from home ఇంటి నుంచే పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగాల అవకాశాన్ని వదులుకోకండి.

Age :

  • ఈ Recordist ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు వున్న ఆంధ్ర మరియూ తెలంగాణ రాష్ట్రాల వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.

Selection Process :

  • ఈ Recordist ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు కావున పైన ఇచ్చిన చదువులో అర్హత వున్న వాళ్లు అందరు వెంటనే దరికస్తులు చేసుకోండి.

So మీకు మంచి Part Time Work from Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  • ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Data Entry Work From Home Jobs 2024 | ఇంటి దగ్గర నుంచి Data Entry చేసే ఉద్యోగాలు | Latest 12th pass Jobs in Telugu

Swiggy Work From Home Jobs 2024 | ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే ఉద్యోగాలు | Latest Online Work From Home Jobs Telugu

NLC లో 588 ఖాళీలు..| NLC Recruitment for 588 Apprentice posts

10th Pass Part Time Jobs 2024 | పదో తరగతి పాస్ ఐనవాళ్ళకి Part Time ఉద్యోగాలు | Latest Part Time Jobs in Hyderabad

4 thoughts on “Josh Talks Recordist Part Time Work From Home Jobs | ఇంట్లో నుంచి Recording చేసే ఉద్యోగాలు | Latest Part Time Jobs in Telugu”

Leave a Comment