Video Editing Part Time Remote Jobs | ఇంటి దగ్గర నుంచి Videos Edit చేస్తే చాలు | Latest online Editing Jobs 2024

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Video Editing Jobs 2024 :

Hi Friends మీ ఇంటి దగ్గర నుంచి Part Time గా Phone లో Video Editing చేసే ఉద్యోగాలకు Alphabet Investment వాళ్లు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, పరిక్ష కూడా పెట్టకుండా ఎంపిక చేసేందుకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.

Alphabet Investment Company Details :

  • ఈ Alphabet Investment కంపెనీ అనేది ప్రముఖ వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీ, వీళ్ళు ఇప్పుడు మంచి నైపుణ్యం కలిగిన Part Time గా Video editing చేసే వాళ్ళ కోసం చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక Video Editing చేస్తూ, వాళ్ళ సోషల్ మీడియా Plartforms లో ఆకర్షణీయమైన reels ని చేయడం లో కీలక పాత్ర పోషిస్తారు.
  • So మీరు కూడా ఒక మంచి Part Time work from home ఉద్యోగాలకోసమ్ చూస్తుంటే మాత్రం వెంటనే అప్లికేషన్ చేసుకోండి.

Job Role :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక కంపెని వల్లే మీకు వీడియోస్ కి కావలసిన Content ని ఇస్తారు, మీరు అహ Content ని ఉపయోగించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల కోసం మంచి నాణ్యత గల Reels ని చేయాల్సి ఉంటుంది.
  • మీరు చేసే వీడియోస్ అన్ని ఆకర్షణీయంగా, సమాచారంగా ఇంకా కంపెనీ యొక్క బ్రాండ్ మార్గదర్శకాలను పాటిస్తున్నాయా లేదా అని చూడాల్సి ఉంటుంది.
  • కంపెని వాళ్ళ Team తో కలిసి వీడియోస్ కి ఎమన్నా సవరణలు అవసరమా అని తెలుసుకుంటూ అలాగే వారి అభిప్రాయాల్ని కూడా మీరు తీసుకొని పాటించాల్సి ఉంటుంది.
  • కంపెని వాళ్లు వీడియోస్ కి ఎమన్నా గడువు తేదీ ఇస్తే, ఇచ్చిన తేదీ లోపు Complete చేయాల్సి ఉంటుంది.
  • ఇంకా తాజా గా వస్తున్నా వీడియో ఎడిటింగ్ Trends ని మీరు కూడా కచ్చితంగా పాటించాల్సిఉంటుంది.
  • మీరు ఒక్క సరి ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని కంపెని వల్లే సంపూర్నంగా Training ఇస్తారు, Training కానీ తరువాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచే అది కూడా Part Time గా చ్చేసుకోవచ్చు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని వదులుకోకండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి Under Graduation చేసిన ఇంకా 10+2 లో ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు కూడా ప్రతి ఒక్కరు eligible.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవారికి, మీకు వున్నా చదువు అర్హత, నైపుణ్యాలు ఇంకా Experince ని బట్టి సంవస్సరినికి 2.4 లక్షల నుచి 2.5 లక్షల వరకు జీతం ఇస్తారు.
  • అలాగే మీరు సంపూర్నంగా మీ ఇంటి దగ్గర నుంచే అది కూడా Part Time గా మీకు ఎప్పుడు సమయం దొరుకుతే అహ సమయం లో ఈ Video Editing పని చ్చేసుకోవచ్చు.

Age :

  • ఈ ఉద్యోగాలు చేయాలి అనుకునే వారికి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండాలి.
  • ఇరు తెలుగు రాష్ట్రాల Freshers & Experinced వాళ్లు ఎవ్వరైనా అరుహులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా Online లో ఈ December 16th 2024 నుంచి January 10th 2025 వారికి కేవలం Online Interviews ద్వారా ఎంపిక చేస్తున్నారు, కాబట్టి అర్హత వున్న ప్రతి ఒక్కరు వెంటనే దరకాస్తు చేసుకోండి.

So మీకు మంచి Part Time work from home ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Video Editing పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా కేవలం Online interview తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  • ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check

Josh Talks Recordist Part Time Work From Home Jobs | ఇంట్లో నుంచి Recording చేసే ఉద్యోగాలు | Latest Part Time Jobs in Telugu

Data Entry Work From Home Jobs 2024 | ఇంటి దగ్గర నుంచి Data Entry చేసే ఉద్యోగాలు | Latest 12th pass Jobs in Telugu

SBI Special Notification for 50 vacancies! | 50 ఖాళీల కోసం SBI స్పెషల్ నోటిఫికేషన్ విడుదల!

Collabera usa jobs 2024 | కలాబేరా లో లీడ్ అకౌంట్ మేనేజర్ ఉద్యోగ అవకాశం – Apply Now