Railway Jobs without Exam | పరీక్ష లేకుండా రైల్వేస్ లో ఉద్యోగాలు | Latest 12th Pass Railway Jobs

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Railway RITES Limited Apprentiship 2024 :

Hi Friends కేంద్ర ప్రభుత్వం, Railway మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న RITES Limited వాళ్లు ఒక్క రూపాయి కూడా దరకాస్తు Fee తీసుకోకుండా, పరిక్ష కూడా పెట్టకుండా కేవలం మీ సర్టిఫికెట్స్ ని చూసి ఎంపిక చేసేందుకు వివిధ రకాల Apprentishp ఉద్యోగాలకోసం నియామకాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి

Railway RITES Limited :

  • ఈ RITES లిమిటెడ్ అనేది భారతదేశంలోని Railways మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ప్రభుత్వ రంగ ఇంజనీరింగ్ మరియు కన్సల్టెన్సీ కంపెనీ, ఇది Railways లోనే కాదు రవాణా అవస్థాపనలో కూడా ప్రత్యేకత కలిగి ఉంది.
  • ఈ RITES అందించే సేవలు డిజైన్, ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ మరియు కన్సల్టెన్సీతో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది.
  • ఈ RITES Limited వాళ్లు Railways, హైవేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, పట్టణ ప్రణాళిక మరియు పునరుత్పాదక ఇంధనంతో సహా అనేక రంగాలలో పనిచేస్తుంది.
  • ఈ RITES స్థాపించి ఇప్పటికి 46 సంవత్సరాల అవుతుంది, ఇప్పటివరకు 55 కంటే ఎక్కువ దేశాలలో ప్రాజెక్ట్‌లలో ఇది పని చేసింది.
  • ఈ RITES లిమిటెడ్ 1974లో Indian Railways చే స్థాపించబడింది మరియు దీనిని వాస్తవానికి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ అని పిలుస్తారు.
  • దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని గుర్గావ్‌లో ఉంది.

Job Role :

  • ఈ Apprenticeship training లో మొదట ప్రాథమిక శిక్షణ ఇస్తారు, తరువాత ఉద్యోగ శిక్షణ మరియు సంస్థలోని వర్క్‌షాప్‌లో ఆచరణాత్మక శిక్షణ కూడా ఇస్తారు.
  • ఇందులో మీకు 1 year పటు Apprentice గా శిక్షణ ఇచ్చి దాని తరువాత Certificate ని అందిస్తారు, దాని తో Indian Railways లో వచ్చే పర్మనెంట్ ఉద్యోగాలలో 20% రిజర్వేషన్ మీకు కేటాయిస్తారు.
  • కాబట్టి అర్హత ఉండీ కాలిగా వున్న వాళ్లు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Qualification :

  • ఇందులో చాల రకాల చదువు అర్హతలు కలిగిన ఉద్యోగాలున్నాయి, పదో తరగతి తరువాత ITI చేసిన వాళ్ళకి, 3 Years డిప్లొమా చేసిన వాళ్ళకి ఇంకా Graduation చేసిన వాళ్ళకి కూడా వున్నాయి.
  • మల్లి Graduation లో Engineering Graduate 4 years in BE/B.tech/B.arch చేసిన వాళ్లు అర్హులు.
  • Non Engineering Graduate 3 years in BA/BBA/Bcom/BSC/BCA చేసిన వాళ్లు కూడా అర్హులు.

Salary & Benefits :

  • ఇవి Apprentice ఉద్యోగాలు కాబట్టి ఒక సంవస్సరం పటు నెలకి Stiphend ఇస్తారు.
  • Trade Apprentice in ITI చేసిన వాళ్ళకి 10 వేలు ఇస్తారు.
  • Diploma Apprentice వాళ్ళకి 12 వేలు ఇస్తారు.
  • Graduate Apprentice ఉద్యోగులకి ఎంపిక ఐనవాళ్ళకి 14 వేలు ఇస్తారు.
  • మీకు నెల నెల Stiphend తో పటు 1 year Apprentice తరువాత Certificate కూడా ఇస్తారు.

Age :

  • ఈ Apprentice ఉద్యోగులకి 6th December 2024 కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండాలి.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి వ్రాత పరీక్ష పెట్టకుండా ఇంకా ఇంటర్వ్యూ కూడా లేకుండా కేవలం సంబంధిత Trade లో వర్తించే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్‌లో వచ్చిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఒక వేళా ఇద్దరు విద్యార్థులకి ఒకే మార్కులను కలిగి ఉన్నట్లయితే, ఎక్కువ వయస్సు ఉన్న ఎక్కువ వయస్సు వున్న విద్యార్థి ని ఎంపిక చేస్తారు.
  • కనీస ఉండవలసిన అర్హత మార్కులు General/ EWS వాళ్ళకి 60% మరియు SC/ST/OBC(NCL)/PwBD రిజర్వ్‌డ్ వాళ్ళకి 50% ఉండాలి.

So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Railway సంబంధిత RITES Limited లో Apprentishp చేయాలి అనుకునే వాళ్లు అస్సలు వదులుకోకండి.

ఈ Apprentishp ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఎంపిక చేస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  • ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Video Editing Part Time Remote Jobs | ఇంటి దగ్గర నుంచి Videos Edit చేస్తే చాలు | Latest online Editing Jobs 2024

CITI Bank is Hiring for Freshers!| కీలకమైన ఖాళీల కోసం CITI Bank నోటిఫికేషన్

Indigo airlines jobs: Assistant Manager – Administration రిక్రూట్మెంట్ 2024 – పూర్తి వివరాలు మరియు Apply ప్రాసెస్!