SBI Part Time Jobs 2024 :
Hi friends మీ సొంత ఊర్లో ఉన్న SBI లో Part Time గా పని చేసుకోవడానికి మీరు విద్యార్థులైన హౌస్ వైఫ్స్ అయినా లేదంటే పని చేస్తూ ఇంకా అదనంగా సంపాదించుకోవాలి అనుకునేవారైనా ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళయినా సరే ఎవ్వరైనా పని చేస్తూ నెలకి 20వేల జీతంతో పాటు బోనస్ లు కూడా పొందే ఉద్యోగాలకి SBI వాళ్లు ఎటువంటి పరీక్ష పెట్టకుండా మరియు ఎటువంటి అప్లికేషన్ Fee కూడా తీసుకోకుండా ఎంపిక చేసే విధంగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ SBI ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
SBI Life Details :
- ఈ SBI లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది భారతదేశంలోని ప్రముఖ జీవిత బీమా సంస్థల్లో ఒకటి, ఇది వ్యక్తులకు మరియు సమూహాల కోసం అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది.
- ఇది భారతదేశమంతటా 800+ branch లతో విస్తరించి ఉంది.
- ఈ SBI లైఫ్ యొక్క ముఖ్య లక్ష్యం వీళ్ళ కస్టమర్లకు సమగ్రమైన ఉత్పత్తులను పోటీ ధరలకు అందించడం, అలాగే కస్టమర్ల యొక్క సంతృప్తిని కూడా నిర్ధారించడం మరియు భారతదేశంలో ఒక మోడల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా మారడం.
Job Role :
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక ఒక Insurence Advisor గా ఈ SBI Life యొక్క కస్టమర్లకు ఈ SBI లో ఉండే ప్రొడక్ట్స్ గురించి అంటే ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి తెలియజేయడం ఇంకా వాటి యొక్క ఉపయోగాలని కూడా తెలియపరచాల్సి ఉంటుంది.
- ఒక్కసారి మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక, మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి SBI Life వాళ్ళే మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు.
Qualification :
- ఈ ఉద్యోగాలకి కనీసం పదో తరగతి పాసైన విద్యార్థులు హౌస్ వైఫ్ ఇంకా already పని చేస్తున్న వాళ్లయిన లేదంటే బిజినెస్ పర్సన్స్ అయిన ఎవరైనా సరే ప్రతి ఒక్కరు అరుగులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక Part Time గా పని చేస్తూ నెలకి 20వేల జీతంతో పాటు బోనస్ లు కూడా పొందవచ్చు.
- ఇందులో మీరు ఎంపిక అయ్యాక ఎంత కావాలి అంటే అంత పని చేసుకుని అంత సంపాదించుకోవచ్చు.
- మీరు ఎంపిక అయ్యాక ఎటువంటి Investment చేయాల్సేన అవసరం లేదు మరియూ మీరు ఎవ్వరి కింద పని చేయాల్సేన అవసరం కూడా లేదు మీకు మీరే బాస్.
- కాబట్టి ఎలాంటి మంచి ఉద్యోగాలని అస్సలు వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి apply చేసుకునే వాళ్ళకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియూ తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్ష పెట్టకుండా ఎంపిక చేస్తారు.
- కేవలం apply చేసుకున్న వాళ్లకి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగమైతే ఇస్తారు.
- కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి.
So మీకు మంచి Part Time వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి SBI Life లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Myntra Recruitment 2024 | భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన Myntra
ITBP హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024: వెంటనే Apply చేయండి!
Railway Jobs without Exam | పరీక్ష లేకుండా రైల్వేస్ లో ఉద్యోగాలు | Latest 12th Pass Railway Jobs
Good 👍 for helping
THANK YOU 🙂
Yes
Ela apply chesukovalo oka video cheyandi bro. Anni details correct ga ichina ‘enter valid address ani vasthundhi ‘ submit avadam ledhu.
youtube lo already chesam bro please watch it. 🙂