Soft7 Work From Home Jobs 2024 :
Hi Friends Permanent గా మీ ఇంటి దగ్గర నుంచి (Work from Home) వారానికి ఐదు రోజులు కంపెని వాళ్ళ Customers తో Phone లో Calls మాట్లాడే ఉద్యోగాలికి ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా కేవలం Online లో ఒక్క interview తో ఎంపిక చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి
Soft7 Company Details :
- ఈ Soft7 అనేది వ్యాపార ఆటోమేషన్ కంపెనీ, ఇది వివిధ వ్యాపారాలను వృద్ధి చెందడానికి WhatsApp ఆటోమేషన్ ఫీచర్‌లను అందిస్తుంది. ఈ ఫీచర్లలో AI చాట్‌బాట్, కాల్ టు యాక్షన్ బటన్, API ఇంటిగ్రేషన్, ఆటోమేటెడ్ ఇన్‌వాయిస్, బుకింగ్‌లు మరియు మరిన్ని ఉన్నాయి.
Job Role :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక మీ ఇంటి దగ్గర (Work from Home) నుంచె Phone, ఇమెయిల్ మరియు సోషల్ మీడియాలను వాడుతూ Potential వున్న Customers ని Qualify చేయాలి.
- Customer ల అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు వారి నమ్మకాన్ని పెంచుకోవడానికి వారితో బలమైన సంబంధాలను అభివృద్ధి చేసుకోవాలి.
- కస్టమర్‌లకు కంపెని యొక్క Products మరియు వాటి ప్రయోజనాలను అందించాలి మరియు వాటి గురించి వివరిస్తూ, వారి ప్రశ్నలను పరిష్కరించాలి.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని సంపూర్నంగా కంపెని వల్లే Training ఇస్తారు, Training కానీ తరువాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి కేవలం 10th తరువాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ఎవ్వరైనా సరే అర్హులే.
- ఈ ఉద్యోగాలకి రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ ప్రతి ఒక్కరు అర్హులు.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయినవారికి మొదట్లోనే నెలకి 20 వేల వరకు జీతం ఇస్తారు.
- జీతం తో పాటు health, dental, and vision insurance కూడా ఇస్తారు.
- ఇంకా మీకు సెలవులు సమయం లో కూడా జీతం ఇస్తూ ఇంకా మీ కెరీర్ వృద్ధి మరియు అభివృద్ధి కొరకు మంచి మంచి అవకాశాలు కూడా కల్పిస్తారు కాబట్టి అర్హత ఉండీ Work from home ఉద్యోగం చేయాలి అనుకునేవాళ్ళు వెంటనే ఉద్యోగాలకి దరికస్తులు చేసుకోండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న ప్రతి ఒక్కరు అర్హులు.
How to Apply :
- మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం Online లో Interviews తో ఎంపిక చేస్తున్నారు
- Interview Dates — ఈ డిసెంబర్ 9th 2024 నుంచి January 3rd 2025
So మీకు మంచి Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
SBI Part Time Jobs for 10th Pass | పదో తరగతి పాస్ అయిన వాళ్లకి SBI లో ఉద్యోగాలు
Myntra Recruitment 2024 | భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన Myntra
ITBP హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024: వెంటనే Apply చేయండి!
Good job and thank you for this information
WELCOME 🙂
It’s great opportunity
Good job
I interested this work
Nice job
I m interested
Yes