Cognizant Hybrid Mode Jobs in Hyderabad | మీ ఇంటి దగ్గర నుంచే Cognizant లో ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Cognizant Process Executive Jobs 2024 :

Hi Friends Hybrid mode లో మీ ఇంటి దగ్గర నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయడానికి మన హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న Cognizant వాళ్లు Process Executive ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

Cognizant Company Details :

  • ఈ Cognizant అనేది వ్యాపారాలు వారి సాంకేతికత, ప్రక్రియలు మరియు అనుభవాలను మార్చడంలో సహాయపడే Multinational information technology (IT) and Consulting కంపెని.
  • ఇది ఇంకా చాలా వివిధ రకాల సేవలను కూడా అందిస్తుంది like ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ, తయారీ/రిటైల్/లాజిస్టిక్స్ మరియు ఇతర.
  • So చాలా మంచి కంపెనీ మరియు చాలా మంచిగా ఎదుగుతుంది కాబట్టి మీకు కూడా ఇందులో ఉద్యోగం వస్తే చాలా మంచిగా ఎదగొచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Job Role :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక వీళ్ళ కస్టమర్స్ కి వచ్చే విచారణలను పరిష్కరించడానికి మరియు సమస్యలను వెంటనే పరిష్కరించడానికి సేవలను అందించలి.
  • మీరు మార్కెటింగ్ బృందంతో కలిసి డిజిటల్ మార్కెటింగ్ ప్రచారాలను రూపొందించడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి పని చేయాల్సి ఉంటుంది.
  • మీరు క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి స్థిరమైన సందేశం మరియు బ్రాండింగ్‌ను నిర్ధారించడానికి పని చేయాల్సి ఉంటుంది.
  • So మీరు ఒక్కసరి ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని కంపెనీ వల్లే మీకు సంపూర్నంగ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లై చేసుకోండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో Graduation చేసిన అర్హులే అంటే మీరు డిగ్రీ చేసిన బీటెక్ చేసిన బీఫార్మసీ చేసిన లేదా ఇంకా మీరు ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • ఈ ఉద్యోగాలకి రెండు తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపికైన వాళ్ళకి మొదట్లోనే నెలకి 20,000 జీతం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలు మీకు హైబ్రిడ్ మోడ్ లో ఉంటాయి అంటే మీరు ఒక 50% Work From Office చేయాలి ఇంకో 50% Work from home చేయాల్సి ఉంటుంది కాబట్టి ఉద్యోగాలకి వెంటనే అప్లై చేసుకోండి.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ఎవ్వరైనా అర్హులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి మొదట మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు అప్డేట్ చేసి పెట్టే Resume బట్టి కొందరిని ఎంపిక చేసి, అందులో ఎంపికైన వాళ్లకి Online లోనే ఇంటర్వ్యూ లేదంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి ఉద్యోగం అయితే ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ ఫీజు లేదు మరియు ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి.

So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Cognizant కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి

Important Links :

Note :

  • ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Work From Home Jobs in Mobile Telugu | ఇంటి దగ్గర నుంచి Phone లో Calls మాట్లాడితే చాలు

Direct Jobs in Wipro | ఎటువంటి పరీక్ష లేకుండా Wipro లో ఉద్యోగాలు | Latest Jobs in Hyderabad

Urban Company Hiring for an exciting Postion.! | అధ్బుతమైన ఖాళీ కోసం Urban Company నోటిఫికేషన్..!

NDA Jobs for 12th Pass Candidates | 12th పాస్ ఐనవాళ్ళకి Army, Navy ఇంకా Air Force లో ఉద్యోగాలు | Latest 12th pass Govt Jobs

2 thoughts on “Cognizant Hybrid Mode Jobs in Hyderabad | మీ ఇంటి దగ్గర నుంచే Cognizant లో ఉద్యోగాలు”

Leave a Comment