Direct Jobs in Wipro | ఎటువంటి పరీక్ష లేకుండా Wipro లో ఉద్యోగాలు | Latest Jobs in Hyderabad

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Wipro Non Voice Process Jobs 2024 :

Hi Friends భారత దేశంలో ఆరు ప్రముఖ బిగ్ Tech Companies లో ఒకటైనా Wipro వాళ్లు ఎటువంటి పరీక్ష పెట్టకుండా కేవలం interview ద్వారా ఎంపిక చేసి ఈ డిసెంబర్ 18th లోపు Non Voice Process ఉద్యోగాలు ఇవ్వడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా మరిన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి

Wipro Company Details :

  • ఈ Wipro అనేది భారత దేశంలో ఆరు ప్రముఖ బిగ్ Tech Companies లో ఒకటి.
  • ఇది సమాచార సాంకేతికత, కన్సల్టింగ్ మరియు వ్యాపార ప్రక్రియ సేవలను అందిస్తుంది.
  • ఈ wipro కంపెనీ వాళ్లు ప్రపంచం లో 167 దేశాలలో వున్న వీళ్ళ కస్టమర్‌లకు సామర్థ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ మరియు ఇతర టెక్నాలజీలలో సేవలను అందిస్తుంది.
  • Wipro అనేది భారతదేశం లోనే కాదు ప్రపంచం లోనే చాల ప్రముఖమైన కంపెని కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాల్ని వదులుకోకండి.

Job Role :

  • మీరు ఈ Wipro లో Non Voice Process roles కి ఎంపిక అయ్యాక Email, Chat లేదా SMS ల ద్వారా వీళ్ళ Customers కి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
  • Wiproలో నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలకు ఇమెయిల్ సపోర్ట్, చాట్ సపోర్ట్, కంటెంట్ మోడరేటర్, US హెల్త్‌కేర్ మరియు BPO నాన్-వాయిస్ అని ఇలా చాల కొన్ని ఉదాహరణలున్నాయి.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక కంపెని వల్లే మీ ఉద్యోగం ఎలా ఉంటుంది ఎలా చేయాలి అని ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఏ విభాగం లో Graduation చేసిన అనగా Degree/ Btech/Bpharmay లేదా వేరే ఏ పై చదువులు చదివిన కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీకు వున్న చదువు అర్హత, మీకు వున్నా Experince ని బట్టి సంవస్సరానికి 2 లక్షల వరకు జీతం ఇస్తారు.
  • మీరు వారానికి 5 రోలులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ ఉద్యోగాలు work from office ఉంటాయి, మన హైదరాబాద్ లో వీళ్ళ ఆఫీస్ ఉంటది అక్కడకి వెళ్లి మీరు పని చేయాల్సి ఉంటుంది.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి వున్న both ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు
  • ఇంటర్వ్యూ సమయం — 16th December నుంచి 17th December వారికి రోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వారికి పెడతారు.
  • ఇంటర్వ్యూ వేదిక — Wipro campus, Vendor Gate, 203, 115/1, ISB Rd, Opp. to Dominos, Financial District, Gachibowli, Nanakaramguda, Hyderabad, Telangana 500032.

మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకోపోవలసినవి

  1. Updated Resume
  2. విద్యాసంబంధమైన ధృవపత్రాలు – Provisional certificate of Graduation( Only Xerox )
  3. ఆధార్ కార్డు ( Orginal )
  4. Passport size photos మరియూ
  5. పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి

So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Wipro కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలు మీకు ఫుల్ టైం పర్మనెంట్ గ ఉంటాయి అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక మన హైదరాబాద్ Gachibowli, Nanakaramguda లో వున్నా wipro బ్రాంచ్ లో వర్క్ ఫ్రొం ఆఫీస్ గ పని చేయాల్సి ఉంటుంది

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  • ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Work From Home Jobs in Mobile Telugu | ఇంటి దగ్గర నుంచి Phone లో Calls మాట్లాడితే చాలు

NDA Jobs for 12th Pass Candidates | 12th పాస్ ఐనవాళ్ళకి Army, Navy ఇంకా Air Force లో ఉద్యోగాలు | Latest 12th pass Govt Jobs

SBI Part Time Jobs for 10th Pass | పదో తరగతి పాస్ అయిన వాళ్లకి SBI లో ఉద్యోగాలు

Myntra Recruitment 2024 | భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన Myntra

5 thoughts on “Direct Jobs in Wipro | ఎటువంటి పరీక్ష లేకుండా Wipro లో ఉద్యోగాలు | Latest Jobs in Hyderabad”

Leave a Comment