Blinkit Delivery Partner Part Time Jobs 2024 :
Hi Friends రోజుకి 4 గంటల నుంచి 10 గంటలు వరకు Part Time గా పని చేస్తూ నెలకి ₹50 వేల వరకు సంపాదించుకునేందుకు Blinkit వాళ్లు Delivery Partner ఉద్యోగాలకి ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా ఎంపిక చేసేందుకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Blinkit Details :
- ఈ Blinkit Commerce Private Limited అనేది భారత దేశంలోనే quick-commerce services లో ఒకటి.
- ఇది 2013 డిసెంబర్ లో గుర్గావ్‌లో స్థాపించబడింది.
- ఈ Blinkit app లో కస్టమర్‌లు వారికి కావల్సిన కిరాణా మరియు నిత్యావసర వస్తువులను Order చేసుకోవచ్చు.
- So ఈ Blinkit ఉద్యోగులు వాళ్ళ App లో వచ్చిన Orders ని Part time గా వాళ్ళ Warehouse ల నుండి జాగ్రత్తగా మరియు 10 నిమిషాలలోపు Customers కి అందజేయాలి.
- నవంబర్ 2021 నాటికి, కంపెనీ ప్రతిరోజూ 1,25,000 ల Orders ని అందించింది.
- ఈ Blinkit ప్రస్తుతం భారతదేశంలోని 30 కంటే ఎక్కువ నగరాల్లో పనిచేస్తుంది.
- 2022లో, Zomato వాళ్లు all-stock deal లో Blinkit ని US$568 మిలియన్లకు కొన్నారు.
Job Role :
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక Blinkit App లో Customers వారికి కావలసిన కిరాణా మరియు నిత్యావసర వస్తువులను Order చేసినప్పుడు ఆ వస్తువులను మీరు Part time Delivery Partner గా Blinkitతో భాగస్వామిగా ఉండీ ఆ వస్తువులని అందించాలి.
- ఈ పనిని మీరు మీకు కావలసిన సమయం PART TIME గా చేసుకోవచ్చు.
- ఇందులో Delivery చేయడానికి మీ స్వంత 2-wheelers ని ఉపయోగించాల్సివుంటుంది.
- మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యాక కంపెనీ వాళ్లు మీరు చేయాల్సిన పని గురించి మొదట్లోనే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి పది పాస్ ఐనా ప్రతి ఒక్కరు వెంటనే apply చేసుకోండి.
Requirements :
- ఈ ఉద్యోగానికి కనీసం 10th పాస్ ఐనవాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు, పది తరువాత ఏ పై చదువులు చదివిన వాళ్లు అయినా ప్రతి ఒక్కరు అర్హులే.
- మీతో కచ్చితంగా ఒక Android phone with active internet కనెక్షన్ కూడా ఉండాలి.
- ప్రస్తుతానికి పని చేస్తున్న ఒక Bank Account కూడా ఉండాలి, ఇంకా PAN card తో పటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి.
Salary & Benefits :
- ఇందులో మీకు per packet model కింద డబ్బులు ఇస్తారు, మీరు ఎంత పని చేస్తే అంత సంపాదించుకోవచ్చు, సుమారుగా నెలకి 50 వేల వారికి సంపాదించుకోవచ్చు.
- మీకు అదనపుగా Joining Bonus కింద 4,000 ఇస్తారు ఇంకా Upto ₹10 లక్షలు medical ఇన్సురంచె కూడా ఇస్తారు.
- మీరు సంపాదించుకున్న money మీకు వారం వారం మీ Account లోకి వేస్తారు.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు ఉంటే చాలు both ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు
Selection Process :
- మొదట చిన్న అప్లికేషన్ Form ఉంటుంది దాన్ని fill చేసి Submit చేస్తే, ఎటువంటి పరిక్ష కూడా పెట్టకుండా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే apply చేసుకోండి.
So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ Part Time వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Nxtwave Telugu Work From Home Jobs 2024 | తెలుగు వచ్చినవాళ్ళకి ఉద్యోగాలు | Latest Telugu Jobs
Deloitte Careers 2024 | డెలాయిట్ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్- హైదరాబాద్
Tq for information brother….
🙂 welcome!
✍️✍️✍️✍️☺🥰😘😘
Hello my name is Surya mahalaxmi