SEO Part Time WFH Jobs 2024 :
Hi Friends విద్యార్థులు, ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఇంకా పని చేసుకునేవాళ్లు లేదా Frelancers ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర నుంచి Part Time గ రోజుకొక మూడు నుంచి నాలుగు గంటలు పని చేస్తూ, రోజుకు 1000 రూపాయలు పొందే ఉద్యోగాల కోసం RWS కంపెనీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ SEO Part Time ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
About RWS Company :
- ఈ RWS కంపెనీ అనేది కంటెంట్, భాష మరియు మేధో సంపత్తి కోసం సాంకేతికతను ప్రారంభించబడ్డ సేవలను అందించే గ్లోబల్ కంపెనీ.
- ఈ ఆర్డబ్ల్యూఎస్ కంపెనీ వాళ్ళు చాలా రకాల సేవలను అందిస్తారు అనగా కృత్రిమ మేధస్సు, స్థానికీకరణ, కంటెంట్, మేధో సంపత్తి సేవలు, అనువాదం, పరీక్ష, ఇంజనీరింగ్ మరియు యంత్ర అనువాదం వంటి సేవలను అందిస్తుంది.
- ఈ RWS ప్రపంచంలోనే టాప్ 100 గ్లోబల్ బ్రాండ్‌లలో 90 వాటితో పని చేస్తుంది ఇంకా టాప్ 10 ఫార్మాస్యూటికల్ కంపెనీలు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 20 పేటెంట్ ఫైలర్‌లలో 18తో పనిచేస్తుంది.
- So చాలా మంచి కంపెనీ కాబట్టి మీకు కూడా మంచి Part Time Jobs కావాలనుకుంటే మాత్రం ఈ ఉద్యోగాలని అస్సలు వదులుకోకండి.
Job Role :
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక search engine results ని మెరుగుపరచడానికి RWS గ్రూప్‌లో పని చేయాల్సివుంటుంది. ప్రధాన శోధన ఇంజిన్‌లు, సోషల్ మీడియా సైట్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు మరిన్నింటి ద్వారా ఉపయోగించే AI డేటాను మెరుగుపరచడానికి టెక్స్ట్, ఆడియో, చిత్రాలు మరియు వీడియోలపై అభిప్రాయాన్ని అందించాల్సివుంటుంది.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట్లో కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కానీ తర్వాత ఉద్యోగం కానీ సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి Part Time గా చేసుకోవచ్చు.
Qualification :
- ఈ ఉద్యోగాలకి వాళ్లు నోటిఫికేషన్ లో ఎలాంటి అర్హతలు ఇవ్వలేదు కాబట్టి, మీరు పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- $4 USD per hour.
- ఈ ఉద్యోగాలకి ఎంపికైన వాళ్లు రోజుకొక మూడు నుంచి నాలుగు గంటలు పనిచేస్తూ వెయ్యి రూపాయల వరకు పొందవచ్చు, మీరు ఎంత పని చేసుకుంటే అంత డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు.
- కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి.
Age :
- ఈ SEO Part Time ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు.
Selection Process :
- మొదట మీరు TrainAI కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ పేజీలో సైన్ అప్ చేసుకోవాలి.
- తరువాత మీ మెయిల్ కి ఈమెయిల్ వస్తుంది దాన్ని ధ్రువీకరించుకోవాలి.
- తరువాత లాగిన్ చేసి, మీ ప్రొఫైల్‌ను పూర్తి చేయండి.
- చివర్లో ప్రీ-క్వాలిఫికేషన్ పరీక్ష పెడతారు దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్లకి ఉద్యోగం ఇస్తారు.
How to Apply :
- మొదట ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
So మీకు మంచి SEO Part Time Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Link :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Customer Support Part Time Work From Home Jobs | ఇంటి నుండి Phone లో Calls మాట్లాడే ఉద్యోగాలు
Indian Ports Association(IPA) రిక్రూట్మెంట్ 2024 | Latest Govt Jobs in Andhra pradesh
Amazing Internship Opportunity at Zenoti.! | అద్భుతమైన ఇంటర్న్‌షిప్ అవకాశం! – Zenoti | Hyderabad
Really interested in this
Thank you sir
welcome