Infosys Customer Support Jobs 2024 :
Hi Friends మొదటిసారి Infosys కంపెనీ వాళ్ళు టెన్త్ తర్వాత ఇంటర్, ITI లేదా డిప్లమా or పై చదువులు చదివిన వాళ్లకి ఎటువంటి దరిఖాస్తు Fee తీసుకోకుండా Customer Support ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ Customer Support ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
About Infosys Company :
- ఈ Infosys అనేది డిజిటల్ సేవలు మరియు పరిష్కారాలను అందించే గ్లోబల్ ఐటి కన్సల్టింగ్ కంపెనీ.
- ఇందులో చాలా రకాల సేవలను అందిస్తారు అనగా Infosys డిజిటల్ కోర్ సామర్థ్యాలు, టాలెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు AI-యాంప్లిఫైడ్ మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది.
- ఇన్ఫోసిస్ 1981లో స్థాపించబడింది మరియు NASDAQలో జాబితా చేయబడిన భారతదేశపు మొదటి IT కంపెనీ.
- ప్రపంచమంతటా 56 దేశాలలో క్లయింట్‌లను కలిగి ఉంది మరియు వారి డిజిటల్ పరివర్తనను నావిగేట్ చేయడంలో వారికి సహాయపడింది.
- ఈ Infosys లో ప్రపంచమంతా కలిపి 3,17,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
- So చాలా మంచి కంపెనీ మరియు చాలా మంచిగా ఎదుగుతున్న కంపెనీ కాబట్టి ఈ ఉద్యోగాలని ఎవరు వదులుకోకండి.
Job Role :
- మీరు ఈ customer support ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక కంపెనీకి సంబంధించి కస్టమర్లకు Call లేదా Chat ద్వారా సహాయం మరియు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
- కస్టమర్ ప్రశ్నలను పరిష్కరించడం, ఉత్పత్తి సమాచారాన్ని అందించడం, ఫిర్యాదులను నిర్వహించడం మరియు కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం లాంటి పనులు చేయాలి.
- మీరు ఈ customer support ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట్లో కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి కనీసం మీరు పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీకు ఉన్న చదువు అర్హత, అనుభవం ఇంకా నైపుణ్యాలని బట్టి సంవత్సరానికి 2.25 లక్షల నుంచి 4 లక్షల వరకు జీతం ఇస్తారు.
- మరియు వారానికి ఐదు రోజులే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాల్ని అస్సలు వదులుకోకండి.
Age :
- ఈ customer support ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల పురుషులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు అర్హులే.
Selection Process :
- మీరు ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume నీ బట్టి మొదట కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మొదట బెంగళూరు లొకేషన్లో పనిచేయాల్సి ఉంటుంది, కావాలంటే తర్వాత మీరు మన సొంత రాష్ట్రంలో ఉన్న Infosys బ్రాంచ్ కి Transfer కూడా చేయించుకోవచ్చు.
How to Apply :
- మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలను పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Apply Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించేకంటే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
So మీకు మంచి Infosys కంపెనీలో customer support వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Link :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
SEO Part Time Work From Home Jobs | ఇంట్లో నుంచి పని చేస్తూ రోజుకు 1000 రూపాయలు పొందే ఉద్యోగాలు
Indian Ports Association(IPA) రిక్రూట్మెంట్ 2024 | Latest Govt Jobs in Andhra pradesh
IPPB Postal Department Jobs 2024 | పరీక్షా లేకుండా పోస్టల్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2024