IPPB Officer Level Jobs 2024 :
Hi Friends 2024 లో మొదటి సరి IPPB వాళ్లు Officer Level ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా పెట్టకుండా ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఈ Postal ఉద్యోగాలకి సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఇంకా ఎంపిక చేసే విధానం ఇలా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.
About IPPB Details :
- ఈ IPPB ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అనేది కేంద్ర ప్రభుత్వ తపాలా మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది.
- ఈ IPPB అనేది భారతదేశం అంతటా 650 శాఖలను కలిగి ఉంది.
- ఇది భారతదేశంలోని 1,55,015 పోస్టాఫీసులను యాక్సెస్ పాయింట్‌లుగా మరియు 3 లక్షల పోస్ట్‌మెన్ మరియు గ్రామీణ డాక్ సేవక్‌లను ఉపయోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తుంది.
- ఇంటింటికి బ్యాంకింగ్ సేవలను అందించడానికి బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ తదుపరి విప్లవానికి నాయకత్వం వహిస్తోంది.
- కాబట్టి Postal శాఖలో మంచి ఆఫీసర్ స్థాయి వుద్యోగం చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఉద్యోగ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
Job Role :
- ఇందులో చాల రకాల ఉద్యోగాలున్నాయి, అందులో Assistant Manager – IT ఉద్యోగానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు, మిగతా వాటికీ మీకు కచ్చితంగా అనుభవం ఉండాలి.
- మీరు ఈ Assistant Manager – IT ఉద్యోగానికి ఎంపిక ఐతే IT అప్లికేషన్స్ ని పర్యవేక్షణ చేయడం, అప్లికేషన్స్ ని డిజైన్ చేయడం, ఇంకా సొల్యూషన్ డిజైన్, పనితీరు పర్యవేక్షణ, ప్రాజెక్ట్ నిర్వహణ లాంటి పనులు చేయాలి.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పనులు ఎలా ఉంటాయి అని IPPB వల్లే మీకు మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.
Qualification :
- ఈ Assistant Manager – IT ఉద్యోగాలకి మీరు B.E / B.Tech. in Computer Science/IT/Computer Application/Electronics and Communication Engineering/Electronics and Telecommunication/ Electronics and Instrumentation.
- లేదా Post Graduate Degree in Computer Science/IT/Computer Application/Electronics and Communication Engineering/Electronics and Telecommunication/ Electronics and Instrumentation చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అర్హులే.
- ఇందులో ఇంకా చాల రకాల ఉద్యోగాలున్నాయి కానీ వాటికీ అనుభవం కావాలి కాబట్టి, కింద నోటిఫికేషన్ PDF లింక్ ని ఇచ్చాను ఖచ్చతంగా డౌన్లోడ్ చేసుకొని చుడండి.
Salary & Benefits :
- ఈ Assistant Manager – IT ఉద్యోగాలకి ఎంపికైనవాళ్ళకి కేంద్ర ప్రభుత్వ Postal శాఖలో ఉద్యోగం కాబట్టి మొదట్లోనే అన్ని అలవెన్సుస్ కలుపుకొని నెలకి 1,40,398 జీతం ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి 01.12.2024 నాటికి కనీసం 20 సంవస్సరాల నుంచి జనరల్ వాళ్లు 30 సంవస్సరాల వయస్సు వున్న వాళ్ళ వరకు అర్హులే.
- SC/ST వాలు 35 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు కూడాఅర్హులే.
- OBC వాళ్లు 33 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు అర్హులే.
- ఇంకా PWBD / EX Servicemen వాళ్ళకి కూడా వయస్సు లో సడలింపులు కల్పిస్తున్నారు కాబట్టి, క్రింద ఇచ్చిన Full Notification PDF ని కచ్చితంగా Download చేసుకొని చుడండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- అయితే ఈ IPPB కి ఇంటర్వ్యూతో పాటు assessment, గ్రూప్ డిస్కషన్ లేదా ఆన్‌లైన్ టెస్ట్ పెట్టె అర్హత కూడా వుంది.
Important Dates :
- ఈ ఉద్యోగాలకి 21st December 2024 నుంచి 10th January 2025 వారికి మీరు Online లో దరకాస్తు చేసుకోవచ్చు.
Application fee :
- SC/ ST/ PwBD వాళ్ళు 175/- దరకాస్తు Fee చెల్లించాలి.
- మిగతా వాళ్ళు అందరూ ₹750/- దరకాస్తు Fee చెల్లిచవలసి ఉంటుంది.
So మీకు మంచి Postal శాఖలో లో వుద్యోగం పట్ల ఆసక్తి వున్న వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ Assistant Manager – IT ఉద్యోగానికి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
NOTE : మీరు ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు కచ్చితంగా క్రింద ఇచ్చిన Notification PDF ని Download చేసుకొని పూర్తిగా చదవండి.
Important Links :
Also Check :
Customer Support Part Time Work From Home Jobs | ఇంటి నుండి Phone లో Calls మాట్లాడే ఉద్యోగాలు
Amazing Internship Opportunity at Zenoti.! | అద్భుతమైన ఇంటర్న్‌షిప్ అవకాశం! – Zenoti | Hyderabad
Service Executive Jobs in TCS | పరీక్షా లేకుండా TCS లో ఉద్యోగాలు | Latest Jobs in AP & TS
IISER Tirupati రిక్రూట్మెంట్ 2024: సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ | Walk-in Drive
Good
Thank you sir
WELCOME 🙂