Service Executive Jobs in TCS | పరీక్షా లేకుండా TCS లో ఉద్యోగాలు | Latest Jobs in AP & TS

Telegram Group Join Now
WhatsApp Group Join Now

TCS Service Executive Jobs 2024 :

Hi Friends TCS వాళ్ళు మెగా ఇ-గవర్నెన్స్ ప్రాజెక్ట్ లో నాన్-టెక్నికల్ గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్‌ల కోసం మొదటి సారీ Study Gap ఉన్నవాళ్ళకి కూడా ఎలాంటి పరీక్షా పెట్టకుండా ఎంపిక చేస్తున్నారు. ఈ Service Executive ఉద్యోగాలకి సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.

TCS Company Details :

  • ఈ TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ఒక భారతీయ బహుళజాతి IT సేవలు, కన్సల్టింగ్ మరియు వ్యాపార పరిష్కారాలను అందించే సంస్థ.
  • వీరు చాల రకాల సేవలను అందిస్తారు అనగా TCS కన్సల్టింగ్, అప్లికేషన్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, AI మరియు క్లౌడ్, ఇంజనీరింగ్ మరియు కాగ్నిటివ్ బిజినెస్ కార్యకలాపాలతో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది.
  • ఈ TCS కి ప్రపంచం అంతటా 55 దేశాలలో 6,01,000 మంది కన్సల్టెంట్లను కలిగి ఉంది.
  • సెప్టెంబర్ 2021 నాటికి, TCS US$200 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను చేరుకున్న మొదటి భారతీయ IT కంపెనీగ నిలిచింది.
  • So చాల మంచి కంపెనీ మరియూ చాల మంచిగా ఎదుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగాలని వదులుకోకండి.

Service Executive Job Role :

  • మీరు ఈ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సేన పనులు కస్టమర్ ప్రశ్నలు సమాదానాలు ఇవ్వడం, ఇంకా వారికి ఫిర్యాదులు మరియు సమాచారాన్ని అందించడం లాంటి పనులు కూడా చేయాలి.
  • కంపెనీ యొక్క పౌరుల పరస్పర చర్యలు మరియు వారి సేవల యొక్క ఖచ్చితమైన తాజా రికార్డులను కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సేన పనులు ఎలా ఉంటాయి అని TCS వల్లే మొదట్లో సంపూర్నంగ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 50% మార్కులతో BA, BBA, BBM, B.Com, B.Sc, BCA మరియు MBA ఏదిచేసిన మీరు అర్హులే.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఇనావాళ్ళకి మీకు వున్న నైపుణ్యతలు, విద్య అర్హత ఇంకా అనుభవాన్ని బట్టి సంవస్సరానికి ₹2.25 లక్షల నుంచి ₹2.5 లక్షల జీతం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలకి Study Gap వున్నవాళ్లు కూడా అర్హులే మరియూ మీకు ఎటువంటి దరకాస్తు fee లేదు కాబట్టి అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.

Age :

  • ఈ TCS లో ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండీ పైన ఇచ్చిన విద్య అర్హత కలిగి వున్న వాళ్లు అర్హులు.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం — 19th డిసెంబర్ 2024 నుండి 27th డిసెంబర్ 2024 వరకు (21st డిసెంబర్, 22nd డిసెంబర్ మరియు 25th డిసెంబర్ 2024 మినహా) రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు ఇంటర్వూస్ పెట్టి ఎంపిక చేస్తారు.
  • ఈ ఉద్యోగాలకి మొత్తం నాలుగు వేదికల్లో ఇంటర్వూస్ పెట్టి ఎంపిక చేస్తున్నారు,
  • ఇంటర్వ్యూ వేదిక 1 — Passport Seva Kendra, Gowra Trinity, 1-8-368 to 372, Chiran Fort Lane, Begumpet, Secunderabad 500016.
  • ఇంటర్వ్యూ వేదిక 2 –  Passport Seva Kendra, Aditya Trade Centre, Ground Floor, Ameerpet, Hyderabad 500038.
  • ఇంటర్వ్యూ వేదిక 3 – Botcha Square, No 39-6-71, Kapparada Village, Opposite Birla Junction, Murali Nagar, Visakhapatnam- 530007.
  • ఇంటర్వ్యూ వేదిక 4 – Passport Seva Kendra, Door No. 38-8-45,Opp. All India Radio Station,M.G Road, Vijayawda – 520010.
  • మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకోపోవలసినవ
    • Updated Resume
    • One Photograph (Passport Size)
    • Address proof, PAN (PAN is mandatory)
    • All Educational Mark-sheets and certificates.
    • పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి.

So మీకు మంచి TCS లో Service Executive వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి TCS కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలు మీకు ఫుల్ టైం పర్మనెంట్ గ ఉంటాయి మరియు మీరు సెలెక్ట్ అయ్యాక తెలంగాణ వాళ్లు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ వాళ్లు విశాఖపట్నం మరియు విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది.

ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి Fee కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు కచ్చితంగా Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Telugu Work From Home Jobs 2024 | తెలుగు వస్తే చాలు నెలకి 20 వేల జీతం ఇచ్చే ఉద్యోగాలు

Railways Group D Level Jobs 2024-25 | ఇండియన్ రైల్వేస్ లో 32438 ఉద్యోగాలు | Latest Railway Jobs

NHM జనగాం రిక్రూట్మెంట్ 2024 | Latest Government Jobs in Telangana – Apply చేసుకోండి!

Exciting Internship Opportunity at EY! | EY ఇంటర్న్షిప్ అవకాశం 2024-25

2 thoughts on “Service Executive Jobs in TCS | పరీక్షా లేకుండా TCS లో ఉద్యోగాలు | Latest Jobs in AP & TS”

Leave a Comment