Customer Support Work From Home Jobs :
Hi Friends Clarity App వాళ్ళు Customer Support ఉద్యోగాలకి ఎటువంటి దరకాస్తు fee తీసుకోకుండా ఎంపిక చేసేందుకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక, మీ ఇంటి దగ్గర నుంచి వారానికి ఐదు రోజులు అది కూడా Part Time గ కంపెనీ యొక్క కస్టమర్స్ కి ఫోన్ మాట్లాడితే చాలు. ఈ Customer Support ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
Clarity Customer Support App Details :
- ఈ Clarity App అనేది అనామక కౌన్సెలింగ్ సేవలను అందించే ఒక Online ఎమోషనల్ సపోర్ట్ ప్లాట్‌ఫారమ్.
- వీరు ఎటువంటి దరకాస్తు fee తీసుకోరు కాబట్టి మీకు మంచి Part Time Work From Home ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకి వెంటనే దరకాస్తు చేసుకోండి.
Customer Support Job Role :
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీ ఫోన్ కాల్ మరియు చాట్ ద్వారా క్లారిటీ యాప్ వినియోగదారులకు అద్భుతమైన వినియోగదారు సేవలను అందించాల్సి ఉంటుంది.
- మీరు ఈ వుద్యోగం చేసేటప్పుడు కంపెనీ విధానాలు మరియు విధానాలకు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుంది అని మొదట వల్లే సంపూర్నంగా ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ కానీ తరువాత వుద్యోగం కానీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఇనావాళ్ళకి మీకు వున్న నైపుణ్యతలు, విద్య అర్హత ఇంకా అనుభవాన్ని బట్టి సంవస్సరానికి ₹3 లక్షల నుంచి ₹7 లక్షల జీతం ఇస్తారు.
- ఇంకా మీరు వారానికి ఐదు రోజులే పని చేయాలి.
- మీకు చాల మంచి జీతం తో పటు చాల benefits కూడా అందిస్తున్నారు కాబట్టి ఎవ్వరు ఈ ఉద్యోగ అవకాశన్ని వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు.
How to Apply :
- మొదట ఈ Customer Support ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- మీరు ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకున్న వాళ్లలో కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు మంచి Part Time Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Link :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Railways Group D Level Jobs 2024-25 | ఇండియన్ రైల్వేస్ లో 32438 ఉద్యోగాలు | Latest Railway Jobs
Service Executive Jobs in TCS | పరీక్షా లేకుండా TCS లో ఉద్యోగాలు | Latest Jobs in AP & TS
Exciting Internship Opportunity at EY! | EY ఇంటర్న్షిప్ అవకాశం 2024-25
NHM జనగాం రిక్రూట్మెంట్ 2024 | Latest Government Jobs in Telangana – Apply చేసుకోండి!
Yes
Jobs
Yes