Work From Home Internship & Job Opportunity | ఒక నెల ఇంటర్న్‌షిప్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Work From Home Internship :

Hi Friends YHills platform వాళ్లు మీ ఇంటి దగ్గర నుంచే వారానికి ఐదు రోజులు మాత్రమే ఒక నెలపాటు Brand Management Internship చేసి ఆ తర్వాత వాళ్లే మీకు ఉద్యోగం ఇచ్చే విధంగా మంచి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ Customer Support ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.

YHills is a platform Details :

  • ఈ YHills అనేది కళాశాల విద్యార్థులకు మరియు తాజా గ్రాడ్యుయేట్‌లకు పరిశ్రమ నిపుణులచే అనుకూలీకరించిన మరియు తక్కువ ఖర్చుతో కూడిన శిక్షణను అందించే వేదిక.
  • హైటెక్ ఆధునిక కోర్సులు మరియు ధృవీకరణ కార్యక్రమాలపై దృష్టి సారించి, YHills ఇప్పటివరకు 40,000 మంది విద్యార్థులకు శిక్షణనిచ్చింది.
  • ఉద్యోగాలను కోరుకునే గ్రాడ్యుయేట్‌ల మధ్య అంతరాన్ని పూడ్చడం మరియు ఓపెన్ పొజిషన్‌లకు అవసరమైన ఎంట్రీ లెవల్ స్కిల్స్, ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఈ కంపెనీ యొక్క ముఖ్య లక్ష్యం.
  • ఈ YHills అనేది చాలా మంచి platform కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఇంటెన్సీ అవకాశాన్ని వదులుకోకండి.

Brand Management Role :

  • ఈ YHillsలో కళాశాల ప్రతినిధికి ఇది రిమోట్ ఇంటర్న్‌షిప్ పాత్ర. కళాశాల ప్రతినిధి విద్యార్థులతో కమ్యూనికేట్ చేయడం, కస్టమర్ సేవను అందించడం, పరిశోధనలు చేయడం, ప్రెజెంటేషన్‌లను సిద్ధం చేయడం మరియు పబ్లిక్ స్పీకింగ్ ఎంగేజ్‌మెంట్‌లకు బాధ్యత వహించడం లాంటి పనులు చేయాలి.
  • మీరు ఈ internship కి ఎంపిక అయ్యాక సంపూర్ణంగా మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందో వాళ్లే నేర్పిస్తారు తర్వాత పర్మనెంట్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Qualification :

  • మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Salary & Benefits :

  • మొదట మీకు ఒక నెలపాటు internship సమయంలో మీకు ఉన్న చదువు అర్హత నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి నెలకి ₹1000 నుండి 10000 వరకుస్టైఫండ్ ఇస్తారు.
  • internship తరువాత పర్మనెంట్ చేసి ఉద్యోగం ఇచ్చాక దాదాపు నెలకి 50 వేల వరకు జీతం ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Age :

  • ఈ internship కి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులు.

How to Apply :

  • మొదట ఈ Work From Home Internship దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
  • Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
  • అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
  • మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.

Selection Process :

  • మీరు ఈ internship కీ దరికాస్తు చేసుకున్న వాళ్లలో మీరు అప్డేట్ చేసుకొని పెట్టే Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.

So మీకు మంచి Work From Home internship పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ internship apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.

Important Link :

Note :

  • ఈ internship కీ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

SEO Part Time Work From Home Jobs | ఇంట్లో నుంచి పని చేస్తూ రోజుకు 1000 రూపాయలు పొందే ఉద్యోగాలు

PJTSAU రిక్రూట్మెంట్ 2024: Walk-in Drive for కన్సల్టెంట్, ప్రాజెక్ట్ బయాలజిస్ట్ & టీచింగ్ అసోసియేట్ జాబ్స్

Infosys Recruiting for Customer Support Jobs | మొదటి సారి Infosys లో 12th వాళ్ళకి ఉద్యోగాలు

Salesforce Hiring for Freshers.! | సేల్స్‌ఫోర్స్‌ ఫ్రెషర్స్‌ కోసం నియామకాలు.! | 20 లక్షల ప్యాకేజీ | Hyderabad

2 thoughts on “Work From Home Internship & Job Opportunity | ఒక నెల ఇంటర్న్‌షిప్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు”

Leave a Comment