NDA Army, Navy & Air Force Jobs :
Hi Friends మన భారత దేశం లో రాజ్యాంగ సంస్థ ఐనా UPSC – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్లు NDA – National Defence Academy మరియూ INA Indian Naval Academy లో Army, Navy ఇంకా Air Force ఉద్యోగాలు కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదవండి.
About UPSC, NDA & INA :
- ఈ UPSC – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ కింద పని చేస్తున్న ఒక రాజ్యాంగ సంస్థ. వీళ్ళు రెండు సంవస్సరాలకి ఒక్క సరి ఈ NDA అండ్ INA లో Army, Navy ఇంకా Air Force ఉద్యోగాలు కి రిక్రూట్మెంట్ చేస్తుంటారు.
- ఈ NDA అనేది మహారాష్ట్రలోని పూణేలోని ఖడక్వాస్లాలో ఉంటది. ఇందులో సైన్యం, నావికాదళం మరియు వైమానిక దళం కోసం పురుషులకి మరియు మహిళలకి కలిపి శిక్షణనిచ్చే మొదటి ట్రై-కలర్ అకాడమీ.
- NDA నుండి పాస్ అయిన తర్వాత అభ్యర్థులకి శిక్షణనిచ్చే సేవా అకాడమీలలో INA ఒకటి.
Job Role :
- మొదట ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి 3 years పాటు పూణే లో Training ఇస్తారు తరువాత 1 year పాటు – Army వాళ్ళకి డెహ్రాడూన్ లో, Naval వాళ్ళకి ఎజ్హిమాల లో ఇంకా Air Force వాళ్ళకి మన హైదరాబాద్ లో ఇస్తారు.
- ఇంకా పూర్తి వివరాలకొరకు కింద Notification PDF ని ఇచ్చాను కచ్చితంగా ఒక్క సరి చుడండి.
Vacancies :
- NDA – National Defence Academy
- Army – 208
- Navy – 42
- Air Force – Flying , Ground Duty (Tech & Non tech) – 110
- Naval Academy – 36
Qualification :
- NDA లో Army wing లో ఉద్యోగాలకి 12th పాస్ ఐనవాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.
- మిగతా NDA లో Air Force and Naval Wings మరియూ 10+2 Cadet Entry Scheme at the Indian Naval Academy ఉద్యోగాలకి 10+2 లో Physics, Chemistry and Mathematics subjests ఉన్న వాళ్లు అర్హులు.
- మీరు 12th Class చివరి సంవస్సరం లో వున్నవాళ్ళయినా లేదా చివరి పరీక్షలకి వెళ్లే వాళ్లు కూడా అర్హులు.
ఈ ఉద్యోగాలకి కేవలం పెళ్లి కానీ అమ్మాయిలు & అబ్బాయిలు మాత్రమే అర్హులు.
Salary :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి మొదట ట్రైనింగ్ లో నెలకి 56 వేల జీతం ఇస్తారు తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నెలకి అన్ని అలవెన్సుస్ కలుపుకొని లక్ష వారికి జీతం ఇస్తారు.
- ఇంకా పూర్తి వివరాలకొరకు కింద Notification PDF ని ఇచ్చాను కచ్చితంగా ఒక్క సరి చుడండి.
Age :
- ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునే వాళ్లు కచ్చితంగా 2nd July, 2006 నుంచి 1st July, 2009 మధ్యలో పుట్టిన వాళ్లు మాత్రమే అర్హులు.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకున్న వాళ్ళకి మొదట సొంత రాష్ట్రం లో పరిక్ష పెట్టి, ఈ పరిక్ష లో ఉత్తిర్ణులు ఐనవాళ్ళకి SSB Test/interview తో ఎంపిక చేస్తారు.
- Objective type పరిక్ష లో 1/3 Negative విధానం కూడా వుంది.
- ఇంకా పూర్తి పరిక్ష విధానం మరియూ exam syllabus ని నోటిఫికేషన్ లో ఇచ్చారు చుడండి
Exam Centers :
- ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళకి – విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ లో పెడతారు.
- తెలంగాణ వాళ్ళకి – హైదరాబాద్ ఇంకా హనుమకొండ (వరంగల్ అర్బన్) లో పెడతారు.
- మీరు దరకాస్తు చేసుకునేటప్పుడు పరిక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
Important dates :
- ఈ ఉద్యోగాలకి 11th December, 2024 నుంచి 31st December, 2024 వరకి Online లోనే దరకాస్తు చేసుకోవాలి.
Application Fee :
- ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేవాళ్లలో SC / ST / FEMALE వాళ్ళకి ఎటువంటి దరకాస్తు Fee లేదు, మిగతా వాళ్లు కూడా కేవలం 100 రూపాయిలు కట్టవల్సి ఉంటుంది.
So మీకు మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆసక్తి వున్నవాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Also Check :
SBI Part Time Jobs for 10th Pass | పదో తరగతి పాస్ అయిన వాళ్లకి SBI లో ఉద్యోగాలు
Railway Jobs without Exam | పరీక్ష లేకుండా రైల్వేస్ లో ఉద్యోగాలు | Latest 12th Pass Railway Jobs
Myntra Recruitment 2024 | భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన Myntra
1 thought on “NDA Jobs for 12th Pass Candidates | 12th పాస్ ఐనవాళ్ళకి Army, Navy ఇంకా Air Force లో ఉద్యోగాలు | Latest 12th pass Govt Jobs”