SBI JUNIOR ASSOCIATES 2024 :
Hi Friends తెలుగు చదవడం రాయడం వచ్చిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న State Bank of India (SBI) లో 13,735 JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & SALES) ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
SBI Details :
- ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అనేది ఒక భారతీయ Multinational public sector bank and financial services statutory body మరియు ఈ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో వుంది.
- ప్రస్తుతం 2024 నాటికి దీని మొత్తం ఆస్తుల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 48వ అతిపెద్ద బ్యాంక్ మరియు ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో 178వ స్థానంలో ఉంది.
- ఈ SBI కి సంబంధించినవి భారత దేశం లో 22,500 పైగా శాఖలున్నాయి, 63,580 ATMలు మరియు 82,900 BC అవుట్లెట్లతో భారతదేశం లో నే అతి పెద్ద బ్యాంకు గా నిలిచింది.
- ఇంకా ఇది దాదాపు 250,000 మంది ఉద్యోగులతో భారతదేశంలో ఐదవ అతిపెద్ద ఉద్యోగ సంస్థగా కూడా నిలిచింది.
- కాబట్టి మంచి ప్రభుత్వ రంగ సంస్థ లో పర్మనెంట్ గా ఉద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
Job Role :
- మీరు ఇందులో JUNIOR ASSOCIATES ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక SBI యొక్క ఖాతాదారులతో పరస్పర చర్య చేయడం మరియు సంబంధిత కార్యకలాపాలను నిర్వహించడాం లాంటి పనులు చేయాలి.
- ఇంకా నగదు డిపాజిట్లు మరియు ఉపసంహరణలను లెక్కించడం మరియు ధృవీకరించడంతోపాటు నగదు లావాదేవీలను నిర్వహించడం లాంటి పనులు కూడా చేయాలి.
- కస్టమర్లతో వ్యవహరించడం, పాస్బుక్ అప్డేట్లు, చెక్బుక్లు మరియు ఇతర పనులతో కస్టమర్లకు సహాయం చేయడం ఇంకా నిర్వాహకులకు సహాయం చేయడం లాంటి పనులు చేయాలి.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పనులు ఎలా ఉంటాయి అని SBI వల్లే మీకు మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు ఏవిభాగం లో గ్రాడ్యుయేషన్ చేసిన అంటే డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు కూడా ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకి అర్హులు.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపికైనవాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మొదట్లోనే అన్ని అలవెన్సుస్ కలుపుకొని నెలకి 46 జీతం ఇస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎవ్వరు వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి 01.04.2024 నాటికి కనీసం 20 సంవస్సరాల నుంచి జనరల్ వాళ్లు 28 సంవస్సరాల వయస్సు వున్న వాళ్ళ వరకు అర్హులు.
- SC ST వాలు 33 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు కూడా అర్హులు.
- OBC వాళ్లు 31 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు అర్హులు.
- మరియూ మీరు 02.04.1996 నుంచి 01.04.2004 మధ్యలో పుట్టినవాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి అర్హులు.
- ఇంకా PWBD / EX Servicemen వాళ్ళకి కూడా వయస్సు లో సడలింపులు కల్పిస్తున్నారు, క్రింద Full Notification PDF లింక్ ని ఇచ్చారు కచ్చితంగా Download చేసుకొని చుడండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి Phase – 1 మరియూ Phase – 2 ద్వారా ఎంపిక చేస్తారు.
- Phase – 1 లో Preliminary Examination ఉంటుంది
- ఇందులో మీకు 100 Objective type questions అడుగుతారు
- English language నుంచి – 30 questions 30 marks 20 min Time ఇస్తారు
- Numerical Ability నుంచి – 35 questions 35 marks 20 min Time ఇస్తారు
- Reasoning Ability నుంచి – 35 questions 35 marks 20 min Time ఇస్తారు
Total – 100 questions 100 marks 1 hr Time ఇస్తారు.
- Phase – 2 : Phase 1 లో క్వాలిఫై అయిన వాళ్లకి Main Examination ఉంటుంది
- General/ Financial Awareness నుంచి – 50 questions 50 marks 35 min Time ఇస్తారు
- General English నుంచి – 40 questions 40 marks 35 min Time ఇస్తారు
- Quantitative Aptitude నుంచి – 50 questions 50 marks 45 min Time ఇస్తారు
- Reasoning Ability & Computer నుంచి – 50 questions 60 marks 45 min Time ఇస్తారు
Total 190 questions 200 marks 2 hrs Time ఇస్తారు
- మీకు Phase 1 మరియు Phase 2 లో 1/4th negative విధానం ఉంటుంది.
Examination centers :
- తెలంగాణ వాళ్ళకి – హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో పెడతారు.
- ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి – అనంతపూర్, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం పెట్టి ఎంపిక చేస్తారు.
Important Dates :
- ఈ ఉద్యోగాలకి 17th December 2024 నుంచి 7th January 2025 వారికి మీరు Online లో దరకాస్తు చేసుకోవచ్చు.
Application fee :
- SC/ ST/ PwBD/ XS/DXS వాళ్ళకి ఎటువంటి దరకాస్తు Fee లేదు
- మిగతా వాళ్ళు అందరూ ₹750/- దరకాస్తు Fee చెల్లిచవలసి ఉంటుంది.
So మీకు మంచి SBI లో వుద్యోగం పట్ల ఆసక్తి వున్న వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
NOTE : మీరు ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు కచ్చితంగా క్రింద ఇచ్చిన Notification PDF ని Download చేసుకొని చుడండి.
Important Links :
Also Check :
Voice Process Jobs Without Exam | పరిక్ష లేకుండా డిసెంబర్ 20th కాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు
CWC Recruitment 2024 | సొంత జిల్లాలో వున్న Warehouses లో ఉద్యోగాలకి ఎంపిక చేస్తున్నారు
Part Time Work From Home Jobs | మీ ఇంటి దగ్గర నుంచే రోజుకి 1000 రూపాలు పొందే ఉద్యోగాలు
Jnice 👍👍
My dream govt job
Ap annamayya district ramasamudram
Yes
Good morning