Telus International Part Time Jobs 2024 :
Hi Friends మీ ఇంటి దగ్గర నుంచి Part Time గా రోజుకు ఒక మూడు నుంచి నాలుగు గంటలు పని చేస్తూ రోజుకి 1000 రూపాయలు పొందే ఇంటర్నెట్ సేఫ్టీ ఇవాల్యుయేటర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Telus International Company Details :
- ఈ Telus International కంపెనీ అనేది ఒక Canadian టెక్నాలజీ కంపెనీ డిజిటల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ సొల్యూషన్స్నీ అయితే అందిస్తుంది.
- TELUS డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వాళ్లు చాలా రకరకాల సేవలు అయితే అందిస్తారు కాంటాక్ట్ సెంటర్, కస్టమర్ కేర్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) మరియు టెలికమ్యూనికేషన్స్ సొల్యూషన్‌లతో సహా అనేక రకాల సేవలను అందిస్తుంది. వీరు ఇంకా ఐటీ, కొలాబరేషన్ అండ్ కనెక్టివిటీ సర్వీసెస్ ని కూడా అందిస్తారు.
- So ఈ Telus International అనేది చాలా మంచి ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి ఎవరు కూడా ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Job Role :
- మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక మీ ఇంటి దగ్గర నుంచి Part Time గా పని చేస్తూ వీళ్ల యొక్క ఆన్లైన్ వీడియోలకి మీరు కామెంట్స్ అయితే చేయాలి వీడియో యొక్క నాణ్యతను పెంచడానికి.
- Online సెర్చ్ రిజల్ట్స్ లో దొరికే వీడియో కంటెంట్ కి మీరు రివ్యూ చేయడం గానీ రేటింగ్ చేయడం లాంటి పని కూడా చేయాలి.
- మీరు ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి కంపెనీ వాళ్ళే మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కానీ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచి Part Time గ చేసుకోవచ్చు.
Qualification :
- ఈ ఉద్యోగాలకి మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు కూడా ప్రతి ఒక్కరు అర్హులే.
- మీరు స్టూడెంట్స్ అయినా లేదంటే హౌస్ వైఫ్ రిటైర్డ్ ఆఫీసర్ లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవ్వరైనా సరే ఉద్యోగాలకి అర్హులే కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీ ఇంటి దగ్గర నుంచే రోజుకొక మూడు నుంచి నాలుగు గంటలు Part Time గా పని చేస్తూ రోజుకు ఒక వెయ్యి రూపాయల వరకు పొందవచ్చు.
Age :
- కనీసం 18 సంవత్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల Freshers అండ్ అనుభవం గల వాళ్లు ప్రతి ఒక్కరి ఉద్యోగాలకు అర్హులే.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు పెట్టే మీ Resume నీ బట్టి మొదట కొందరిని ఎంపిక చేస్తారు, తరువాత ఎంపికైన వాళ్లకి పరీక్ష కాని లేదంటే Online లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు మంచి Part Time వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి International కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
Important Links :
Note :
- ఈ ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Kalam Academy Sr PHP Developer Internship 2024 | కలాం అకాడమీ లో మంచి అవకాశం!
Work From Home Jobs in Amazon | Amazon లో ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు.!
హాకిన్స్ కుకర్స్ లిమిటెడ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ 2024 | Hawkins jobs Recruitment – Apply Now
Action For India New Internship 2024 – 25 | ఆక్షన్ ఫర్ ఇండియాలో వర్చువల్ సోషల్ మీడియా ఇంటర్న్‌షిప్
1 thought on “Part Time Work From Home Jobs | మీ ఇంటి దగ్గర నుంచే రోజుకి 1000 రూపాలు పొందే ఉద్యోగాలు”