CWC Recruitment 2024 | సొంత జిల్లాలో వున్న Warehouses లో ఉద్యోగాలకి ఎంపిక చేస్తున్నారు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

CWC Recruiting for various Posts 2024 :

Hi Friends మన సొంత జిల్లాల్లో వున్న CWC Warehouses లో చాలా రకాల ఉద్యోగాలకి కేవలం ఒక్క పరిక్ష తో అది కూడా మన సొంత రాష్త్రం లోనే పెట్టి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ ని విడుదల చేసారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

CWC Details :

  • ఈ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) అనేది 1957లో స్థాపించబడింది. ఇది 1962 కార్పొరేషన్ల చట్టం ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర నోటిఫైడ్ వస్తువుల గిడ్డంగుల కోసం పనిచేస్తుంది.
  • ఈ CWC కార్యకలాపాలలో వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక ముడి పదార్థాలు, పూర్తయిన వస్తువులు మరియు వివిధ రకాల హైగ్రోస్కోపిక్ మరియు పాడైపోయే వస్తువులతో సహా 400 కంటే ఎక్కువ వస్తువులను శాస్త్రీయ ప్రక్రియ ద్వారా మరియు నిర్వహణ ప్రక్రియ ద్వారా నిల్వ చేసుకోవచ్చు.
  • ఈ ఉద్యోగానికి మీరు ఒక్క సరి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సేన పని ఎలా ఉంటుంది అని వల్లే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ సొంత జిల్లాల్లో చేయాలి అనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Job Role :

  • ఇందులో మీకు చాల వివిధ రకాల ఉద్యోగాలువున్నాయి, క్రింద మీకు నోటిఫికేషన్ PDF ని ఇచ్చా కచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక CWC వల్లే ఎలా పని చేయాలి అని పూర్తి అవగహన కల్పిస్తారు.

Qualification :

  • ఇందులో చాల రకాల ఉద్యోగాలువున్నాయి వాటికీ చాల రకాల విద్యార్హతలు వున్న వాళ్లు అర్హులు, కొన్ని వాటికీ Degree లో కొన్ని Subjects చేసిన వెళ్లి అర్హులు ఇంకా మరికొన్ని వాటికీ PG చేసిన వాళ్లు అర్హులు ఎలా చాల అర్హతలు వున్నాయి కాబట్టి మీరు కచ్చితంగా క్రింద మీకు నోటిఫికేషన్ PDF ని ఇచ్చా కచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదవండి.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఐనవాళ్ళకి ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి అన్ని అలవెన్సుస్ కలుపుకొని నెలకి 65 వేల నుంచి 85 వేల వారికి జీతం పొందే ఉద్యోగాలు కుడా వున్నాయి.
  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపిక అయ్యాక మీ సొంత జిల్లాలో వున్న CWC Warehouses లో నే పని చేసుకోవచ్చు.
  • ఏ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో ఎన్ని ఖాళీలు వున్నాయి అని నోటిఫికేషన్ PDF లో ఇచ్చారు కచ్చితంగా చూసుకోండి.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండాలి, మరియూ General వాళ్ళకి maximum కొన్ని ఉద్యోగికై 28 సంవస్సరాల వయస్సు మరి కొన్ని ఉద్యోగాలకి 30 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు కూడా అర్హులే.
  • ఇందులో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST వాళ్ళకి 5 years Relaxation ఉంటుంది, మరియూ OBC వాళ్ళకి 3 years Relaxation ఉంటుంది, ఇంకా PWBD వాళ్ళకి 10 years Relaxation ఉంటుంది EX serviceman వాళ్ళకి కూడా age Relaxation ని కల్పిస్తున్నారు.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి apply చేసుకున్న వాళ్ళకి మొదట సొంత రాష్త్రం లోనే Online విధానం లో పరిక్ష పెట్టి దాంట్లో ఎంపిక ఐనవాళ్ళకి DV డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఇంకా తరువాత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
  • పరీక్షా కేంద్రాలు
    • ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి : నెల్లూరు, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ
    • తెలంగాణ వాళ్ళకి : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పెడతారు.

Important Dates :

  • ఈ ఉద్యోగాలకి 14th December 2024 నుంచి 12th January 2025 వరకు మీరు Online లో అప్లికేషన్స్ చేసుకోవచ్చు.

Application Fee :

  • ఈ ఉద్యోగాలకి Online లోనే దరకాస్తు చేసుకునేటప్పుడు SC, ST, PwBD, Ex-Serviceman మరియు మహిళా అభ్యర్థులు 500 రూపాలు కట్టాలి.
  • మిగతావారు అందరూ 1350 రూపాయిలు కట్టవలసి ఉంటుంది.

So మీకు మంచి ప్రభుత్వ వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కేంద్ర ప్రభుత్వ కింద పని చేస్తున్న CWC దాంట్లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Note : మీరు దరకాస్తు చేసుకునే ముందు క్రింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF ని కచ్చితంగా Download చేసుకుని పూర్తిగా చదవండి.

Important Links :

Also Check :

Part Time Work From Home Jobs | మీ ఇంటి దగ్గర నుంచే రోజుకి 1000 రూపాలు పొందే ఉద్యోగాలు

Kalam Academy Sr PHP Developer Internship 2024 | కలాం అకాడమీ లో మంచి అవకాశం!

Work From Home Jobs in Amazon | Amazon లో ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు.!

Action For India New Internship 2024 – 25 | ఆక్షన్ ఫర్ ఇండియాలో వర్చువల్ సోషల్ మీడియా ఇంటర్న్‌షిప్‌

3 thoughts on “CWC Recruitment 2024 | సొంత జిల్లాలో వున్న Warehouses లో ఉద్యోగాలకి ఎంపిక చేస్తున్నారు”

Leave a Comment