Voice Process Jobs Without Exam | పరిక్ష లేకుండా డిసెంబర్ 20th కాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

AGS Health Voice Process Jobs 2024 :

Hi Friends ఎటువంటి పరిక్ష పెట్టకుండా ఈ డిసెంబర్ 20th కాళ్ళ Voice Process ఉద్యోగాలు ఇవ్వడానికి మన హైదరాబాద్ లో వున్న AGS Health వాళ్లు కేవలం ఇంటర్వ్యూ తో ఎంపిక చేసేవిదంగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ Voice Process ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.

AGS Health Company Details :

  • ఈ AGS Health అనేది ఒక రెవెన్యూ సైకిల్ మేనేజ్‌మెంట్ (RCM) కంపెనీ, వీళ్ళు హెల్త్‌కేర్ ని అందించే వాళ్ళకి మరియూ వేండొర్స్ కి సేవలను అందిస్తుంది.
  • ఇంకా వీళ్ళు బిల్లింగ్ మరియు కోడింగ్, ఆటోమేషన్, అనలిటిక్స్, ఫైనాన్షియల్ క్లియరెన్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మరియు ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ ఇలా చాలా సేవలను కూడా అందిస్తుంది.
  • So మీకు కూడా మంచి హెల్త్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ Voice Process ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

Job Role :

  • మీకు అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగిస్తూ Voice Process Phone Calls ద్వారా కేటాయించిన ARని పరిష్కరించలి.
  • మీరు ప్రెమెంట్స్ కి సంబంధించి, పేషెంట్ ట్రాన్స్ఫర్లు, claim submission errors ఇంకా billing related roadblocks కి సంబందించిన ఎలాంటి వాటిని ఐనా మీరే పరిష్కరించాల్సివుంటుంది.
  • అలాగే మీరు రిపోర్టింగ్ మేనేజర్ లేదా క్వాలిటీ ఆడిట్ అందించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పనితీరును మెరుగుపరచాల్సి ఉంటుంది.
  • మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సియా పని ఎలా ఉంటుంది అని కంపెనీ వెళ్లే మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ మంచి ఉద్యోగ అవకాశన్ని వదులుకోకండి.

Qualification :

  • ఈ Voice Process ఉద్యోగాలకి 2019 నుంచి 2024 వారికి ఏ graduation చేసిన Fresher ఐనా లేదా – BBA., BA., B.Com., BCA., B.Sc (Physics, Chemistry, CS, Maths) ,MBA,MCA ఇంకా 10+డిప్లొమా చేసిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులు.
  • మీరు B.E/B.Tech /ME/M.Tech చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకి కచ్చితంగా అర్హులు కాదు.
  • క్రింద ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబందించిన లింక్ ని ఇచ్చిన కచ్చితంగా చుడండి.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకి ఎంపిక ఇనావాళ్ళకి మీకు వున్న నైపుణ్యతలు, విద్య అర్హత ఇంకా అనుభవాన్ని బట్టి సంవస్సరానికి ₹2 లక్షల నుంచి ₹3.5 లక్షల జీతం ఇస్తారు.
  • ఇంకా మీరు వారానికి ఐదు రోజులే పని చేయాలి.
  • PF ESI Gratuity తో పటు Health కి సంభిందించిన benefits కూడా అందిస్తారు.
  • ఇంకా మీ Performance ని బట్టి bonus లు కూడా ఇస్తారు.
  • Free cab transport ని కుడా అందిస్తారు.
  • మీకు చాల మంచి జీతం తో పటు చాల benefits కూడా అందిస్తున్నారు కాబట్టి ఎవ్వరు ఈ ఉద్యోగ అవకాశన్ని వదులుకోకండి.

Age :

  • ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉండీ పైన ఇచ్చిన ఏదో ఒక విద్య అర్హత కలిగి వున్న వాళ్లు అర్హులు.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం — 16th December నుంచి 19th December వారికి రోజు ఉదయం 9:30 నుంచి సాయింత్రం 5.30 వారికి పెడతారు.
  • ఇంటర్వ్యూ వేదిక — 9th Floor, Western Pearl Building, Survey No. 13, Kondapur, Kothaguda, Hyderabad, Telangana 500084.
  • మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకోపోవలసినవ
    • Updated Resume
    • విద్యాసంబంధమైన ధృవపత్రాలు – Provisional certificate of Graduation( Only Xerox )
    • ఆధార్ కార్డు ( Orginal )
    • Passport size photos మరియూ
    • పని అనుభవం సర్టిఫికేట్ ఉంటే అది కూడా తీసుకోని వెళ్ళాలి.

So మీకు మంచి వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి AGS Health కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలు మీకు ఫుల్ టైం పర్మనెంట్ గ ఉంటాయి అండ్ మీరు సెలెక్ట్ అయ్యాక మన హైదరాబాద్ కొండాపూర్ లో వున్నా AGS హెల్త్బ్రాం చ్ లో వర్క్ ఫ్రొం ఆఫీస్ గ పని చేయాల్సి ఉంటుంది

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు మరియూ పరిక్ష కూడా పెట్టకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  • ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

CWC Recruitment 2024 | సొంత జిల్లాలో వున్న Warehouses లో ఉద్యోగాలకి ఎంపిక చేస్తున్నారు

Part Time Work From Home Jobs | మీ ఇంటి దగ్గర నుంచే రోజుకి 1000 రూపాలు పొందే ఉద్యోగాలు

Kalam Academy Sr PHP Developer Internship 2024 | కలాం అకాడమీ లో మంచి అవకాశం!

Work From Home Jobs in Amazon | Amazon లో ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు.!

5 thoughts on “Voice Process Jobs Without Exam | పరిక్ష లేకుండా డిసెంబర్ 20th కాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు”

Leave a Comment