Paytm Recruiting for 500 Remote Jobs | పేటీఎంలో ఇంటి దగ్గర నుంచే చేసుకునే ఉద్యోగాలు | Latest Jobs in Hyderabad

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Paytm Work From Home Jobs :

Hi Friends మనందరికీ బాగా తెలిసిన Paytm వాళ్ళు మన ఇంటి దగ్గర నుంచే చేసే 500 ఫీల్డ్ సేల్స్ ఉద్యోగాల కోసం ఎటువంటి దరికాస్తూ Fee కూడా తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Field Sales ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన పూర్తి సమాచారాన్ని చదవండి.

About Paytm Details :

  • ఈ Paytm అనేది భారతదేశంలోని నోయిడాలో ఉన్న డిజిటల్ చెల్లింపులు మరియు ఆర్థిక సేవలలో ప్రత్యేకత కలిగిన భారతీయ బహుళజాతి ఆర్థిక సాంకేతిక సంస్థ.
  • Paytmని 2010లో వన్97 కమ్యూనికేషన్స్ కింద విజయ్ శేఖర్ శర్మ స్థాపించారు.
  • ఈ కంపెనీ వినియోగదారులకు మొబైల్ చెల్లింపు సేవలను అందిస్తుంది మరియు QR కోడ్ చెల్లింపు, సౌండ్‌బాక్స్, ఆండ్రాయిడ్ ఆధారిత చెల్లింపు టెర్మినల్ మరియు ఆన్‌లైన్ చెల్లింపు గేట్‌వే ద్వారా చెల్లింపులను స్వీకరించడానికి వ్యాపారులను అనుమతిస్తుంది.
  • 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి Paytm యొక్క స్థూల సరుకుల విలువ (GMV) ₹13.2 లక్షల కోట్లుగా నివేదించబడింది.
  • So ఇది చాలా మంచి కంపెనీ కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాలని అస్సలు వదులుకోకండి.

Job Role :

  • మీరు ఈ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక Paytm ఉత్పత్తులు మరియు సేవలను ప్రోత్సహించడం మరియు సంభావ్య క్లయింట్‌లు మరియు కస్టమర్‌లను గుర్తించడం వంటి పనులు చేయాలి.
  • ఇంకా ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పాత్రలో QR కోడ్‌లు, బీమా మరియు పాయింట్ ఆఫ్ సేల్స్ సాఫ్ట్‌వేర్ వంటి చెల్లింపు పరిష్కారాల కోసం విక్రయ లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది.
  • వ్యాపారులతో సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు ఉత్పత్తి ప్రదర్శనలను నిర్వహించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
  • అలాగే ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గ కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడం మరియు అద్భుతమైన కస్టమర్ సేవను అందించాలి.
  • చాలా మంచి ఉద్యోగ అవకాశం మరియు ఇందులో 500 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అసలు వదులుకోకండి.

Qualification :

  • మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Salary & Benefits :

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి మీకు ఉన్న చదువు, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి 1,75,000 నుంచి 2 లక్షల 50 వేల వరకు జీతం ఇస్తారు.
  • ఈ ఉద్యోగాలకి మీరు ఎంపీ కాయాక సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.

Age :

  • ఈ ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు ప్రతి ఒక్కరూ అర్హులు.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.

So మీకు Paytm లో Work From Home ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఈ ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee లేదు, ఖచ్చితమైన అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.

Important Link :

Note :

  • ఈ internship కీ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Work From Home Internship & Job Opportunity | ఒక నెల ఇంటర్న్‌షిప్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు

SEO Part Time Work From Home Jobs | ఇంట్లో నుంచి పని చేస్తూ రోజుకు 1000 రూపాయలు పొందే ఉద్యోగాలు

PJTSAU రిక్రూట్మెంట్ 2024: Walk-in Drive for కన్సల్టెంట్, ప్రాజెక్ట్ బయాలజిస్ట్ & టీచింగ్ అసోసియేట్ జాబ్స్

Infosys Recruiting for Customer Support Jobs | మొదటి సారి Infosys లో 12th వాళ్ళకి ఉద్యోగాలు

1 thought on “Paytm Recruiting for 500 Remote Jobs | పేటీఎంలో ఇంటి దగ్గర నుంచే చేసుకునే ఉద్యోగాలు | Latest Jobs in Hyderabad”

Leave a Comment