Sales Executive Work From Home Jobs 2024 :
Hi Friends పర్మనెంట్ గా మీ ఇంటి దగ్గర నుంచే వారానికి ఐదు రోజులు పని చేసే Sales Executive ఉద్యోగాల కోసం హెక్సాపెంట్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ Sales Executive ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి.
Sales Executivet Role :
- మీరు ఈ Sales Executive ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక విక్రయ అవకాశాలను గుర్తించడానికి మరియు కస్టమర్ అవసరాలను అంచనా వేయడానికి మార్కెట్ పరిశోధనను నిర్వహించండి.
- ఇంకా కోల్డ్ కాలింగ్, నెట్‌వర్కింగ్ మరియు సోషల్ మీడియా ద్వారా కొత్త విక్రయ అవకాశాలను చురుకుగా వెతకండి.
- కంపెనీ యొక్క కస్టమర్లతో చర్చలు జరపండి/డీల్‌లను ముగించండి మరియు ఫిర్యాదులు లేదా అభ్యంతరాలను నిర్వహించడం వంటి పనులు చేయాలి.
- మెరుగైన ఫలితాలను సాధించడానికి బృంద సభ్యులతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- కస్టమర్‌లు లేదా అవకాశాల నుండి అభిప్రాయాన్ని సేకరించడం మరియు అంతర్గత బృందాలతో భాగస్వామ్యం చేయడం వంటి పనులు చేయాలి.
- So చాలా మంచి అవకాశం కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఇంటి దగ్గర నుంచే చేసే ఉద్యోగాలని వదులుకోకండి.
Qualification :
- ఈ Sales Executive ఉద్యోగాలకి కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
- ఎటువంటి దరిఖాస్తు ఫీ లేదు కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే దరికాస్తు చేసుకోండి.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మీకు ఉన్న చదువు అర్హత, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి ₹2,40,000 వరకు జీతం ఇస్తారు.
- జీతంతో పాటు మీరు సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచే వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయసు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు పురుషులు ప్రతి ఒక్కరు అర్హులే.
How to Apply :
- మొదట ఈ Sales Executive ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన ఉద్యోగ పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- మీరు ఈ Sales Executive ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు అప్డేట్ చేసుకొని పెట్టే Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు మంచి Work From Home ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి వెంటనే దరిఖాస్తు చేసుకోండి.
ఈ Sales Executive ఉద్యోగాలకి ఎటువంటి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
Important Link :
Note :
- ఈ Sales Executive ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
Lumel Internship for Freshers.! | ఫ్రెషేర్స్ కోసం Lumel నుంచి మంచి నోటిఫికేషన్.!