Reliance Jio Recruiting for Customer Service Jobs | ఇంటి దగ్గర నుంచే Customers తో Calls మాట్లాడే ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Reliance Jio Work From Home Jobs :

Hi friends పర్మనెంట్ గా మీ ఇంటి దగ్గర నుంచి Reliance Jio కస్టమర్స్ తో కాల్స్ మాట్లాడే ఉద్యోగాల కోసం ఎటువంటి దరికాస్తూ Fee తీసుకోకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదవండి. ఒక్క సంవత్సరంలోనే

Reliance Jio Company details :

  • ఈ Reliance Jio అనేది భారతదేశపు అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ మరియు ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క అనుబంధమైన సంస్థ.
  • ఈ జియో యొక్క LTE నెట్‌వర్క్ మన భారతదేశ జనాభాలో 99% మందిని కవర్ చేస్తుంది. భారతదేశంలోని మొత్తం 22 టెలికాం సర్కిల్‌లలో జియో 5G, 4G మరియు 4G+ సేవలను అందిస్తోంది.
  • డిసెంబర్ 2023 నాటికి, జియోకు 470.9 మిలియన్ల మంది Subscribers ఉన్నారు.
  • ఈ Jio 2015 డిసెంబర్ లో సాఫ్ట్ లాంచ్ చేశారు మరియు 2016 సెప్టెంబర్ లో పబ్లిక్‌గా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ Jio వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ డేటా వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది.
  • ఈ Reliance Jio అనేది భారతదేశంలో చాలా మంచిగా ఎదుగుతున్న కంపెనీల్లో ఒకటి కాబట్టి మీకు కూడా ఇందులో ఉద్యోగం వచ్చినట్లయితే చాలా మంచిగా ఎదగొచ్చు కాబట్టి ఎవ్వరు అవకాశాన్ని వదులుకోకండి.

Job Role :

  • మీరు ఈ Reliance Jio లో కస్టమర్ సర్వీస్ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక కస్టమర్‌లతో పరస్పర చర్య చేయడం, వారి సమస్యలను పరిష్కరించడం మరియు వారికి పరిష్కారాలను అందించడం వంటి పనులు చేయాలి.
  • మీరు ఫోన్, ఇమెయిల్ లేదా చాట్ ద్వారా కస్టమర్లకు సర్వీస్ను అందించాల్సి ఉంటుంది.
  • Reliance Jio కి సంబంధించిన ఉత్పత్తులు, సేవలు మరియు ప్రచారాల గురించి వాళ్ల కస్టమర్స్ కి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మొదట్లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కానీ తర్వాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Qualification :

  • ఈ ఉద్యోగాలకి మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Salary & Benefits :

  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీకు ఉన్న చదువు అర్హతలు, నైపుణ్యాలు మరియు మీకు ఉన్న అనుభవాన్ని బట్టి సంవత్సరానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు జీతం ఇస్తారు.
  • మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.

Age :

  • ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే వాళ్ళకి కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వాళ్ళ వరకు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.

Selection Process :

  • మీరు ఈ ఉద్యోగాలకి దరికాస్తు చేసుకునేటప్పుడు మీరు పెట్టే అప్డేటెడ్ Resume నీ బట్టి మొదట కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.

So మీకు మంచి Work From Home వుద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Reliance Jio కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.

Important Links :

Note :

  •  ఉద్యోగ దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Indian Air Force Recruitment(IAF) 2024: AFCAT-2025 మరియు అగ్నివీర్వాయు పోస్టులు – పూర్తి సమాచారం

SBI Recruiting for 13735 JUNIOR ASSOCIATES Jobs | తెలుగు వచ్చిన వాళ్ళకి SBI లో పర్మనెంట్ ఉద్యోగాలు

Voice Process Jobs Without Exam | పరిక్ష లేకుండా డిసెంబర్ 20th కాళ్ళ ఉద్యోగాలు ఇస్తున్నారు

GMC Khammam Recruitment 2024 | GMC ఖమ్మం రిక్రూట్మెంట్ 2024: 55 కాంట్రాక్ట్ పద్ధతి పోస్టులకు Apply చేయండి!

3 thoughts on “Reliance Jio Recruiting for Customer Service Jobs | ఇంటి దగ్గర నుంచే Customers తో Calls మాట్లాడే ఉద్యోగాలు”

Leave a Comment