NIRDPR Recruting For Data Entry Jobs | 12 పాస్ వాళ్ళకి పంచాయతీ రాజ్ లో డాటా ఎంట్రీ ఉద్యోగాలు

Telegram Group Join Now
WhatsApp Group Join Now

NIRDPR Data Entry Jobs :

Hi Friends మన హైదరాబాద్ లో ఉన్న NIRDPR వాళ్లు 12th పాస్ అయిన వాళ్ళకి Data Entry ఉద్యోగాలకి ఎటువంటి దరికాస్తూ Fee తీసుకోకుండా మరియు పరీక్ష కూడా పెట్టకుండా 31st డిసెంబర్ రోజు కేవలం ఇంటర్వ్యూ పెట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ Data Entry ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.

About NIRDPR :

  • ఈ NIRDPR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్ అనేది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక భారతీయ స్వయంప్రతిపత్త పరిశోధన సంస్థ, ఇది తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఉంది.
  • ఇది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు మరియు వివిధ వాటాదారుల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ మరియు పీపుల్స్ యాక్షన్‌పై కాన్ఫరెన్స్‌లను నిర్వహిస్తుంది.
  • So సొంత రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.

Jobs Role :

  • ఇందులో రెండు రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేయనున్నారు
    • Data Entry Assistant
    • Junior Project Scientist
  • మీరు ఈ ఉద్యోగాలకు ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి మొదట్లోనే వాళ్ళే మీకు సంపూర్ణంగా నేర్పిస్తారు.

Qualification :

  • ఇందులో Data Entry Assistant ఉద్యోగాలకి కేవలం మీరు Intermediate (10+2) పాస్ అయి ఉంటే చాలు ఎవరైనా అర్హులు.
  • Junior Project Scientist M. Tech./M.Sc./ B.Tech. in Geoinformatics/GIS/ SIT/RS or equivalent చేసినవాళ్లు అర్హులు.

Salary & Benefits :

  • Data Entry Assistant ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి నెలకి 15 వేల జీతం ఇస్తారు.
  • Junior Project Scientist ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకి మొదట్లోనే 25 వేల జీతం ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

Age :

  • ఇందులో Data Entry Assistant ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు అర్హులే.
  • Junior Project Scientist ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయస్సు నుండి 30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు పురుషులు మరియు మహిళలు ప్రతి ఒక్కరు అర్హులే.

Selection Process :

  • ఈ ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షా లేకుండా కేవలం ఇంటర్వూస్ తో ఎంపిక చేస్తున్నారు.
  • ఇంటర్వ్యూ సమయం – ఈ డిసెంబర్ 31 నాడు ఉదయం 10:00 నుండి 11.30 వరకి కేవలం మీ సర్టిఫికెట్స్ ని వెరిఫై చేసి ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూ వేదిక – Vikas Auditorium, NIRDPR, Rajendranagar, Hyderabad లో పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
  • మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళేటప్పుడు కచ్చితంగా తీసుకుపోవలసినవి
    • Pass port size photo
    • Copy of their resume (Updated)
    • One copy of educational
    • Experience certificates (If Available)
  • ఈ ఉద్యోగాలు మీకు పర్మనెంట్ అయితే కాదు కాంటాక్ట్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు అన్ని వివరాల కొరకు కింద ఇచ్చిన నోటిఫికేషన్ PDF నీ కచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి.

So మీకు మంచి Data Entry Assistant ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.

ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.

Important Link :

Note :

  • ఈ ఉద్యోగాలకి దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
  • మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.

Also Check :

Sales Executive Work From Home Jobs | వారానికి ఐదు రోజులు ఇంటి దగ్గర నుంచి చేసే ఉద్యోగాలు | Latets Work From Home Jobs

IIPE రిక్రూట్మెంట్ 2024 – లాబొరేటరీ అసిస్టెంట్/ఆపరేటర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు | Govt Jobs in Ap & Ts

CSIR NEERI Recruiting for Assistant Jobs | 12 పాస్ అయిన వాళ్ళకి సచివాలయాల్లో ఉద్యోగాలు | Latest Govt Jobs

C-MET హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2025: E-Waste రీసెర్చ్ అసోసియేట్ (RA) జాబ్స్ | C-MET Recruitment

Leave a Comment