Work From Home Software Jobs 2024 :
Hi Friends హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న Microsoft వాళ్ళు సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి Software ఉద్యోగం చేస్తూ సంవత్సరానికి 10 లక్షల జీతంతో పాటు, ఇంటి దగ్గర నుంచి ఉద్యోగం చేయడానికి వర్కింగ్ కిట్ కూడా ఇచ్చే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ Software engineerఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
Microsoft Company Details :
- Microsoft అనేది ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థ, ఇది సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మరియు ఆన్‌లైన్ సేవలను అభివృద్ధి చేస్తుంది, లైసెన్స్ ఇస్తుంది మరియు మద్దతు కూడా ఇస్తుంది.
- ఈ Microsoft ను 1975లో సియాటిల్‌కు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు బిల్ గేట్స్ మరియు పాల్ అలెన్ స్థాపించారు. కంపెనీ పేరు “మైక్రోకంప్యూటర్” మరియు “సాఫ్ట్‌వేర్” అనే పదాల నుండి వచ్చింది.
- So ఈ Microsoft అనేది ప్రపంచంలోనే చాలా పెద్ద కంపెనీ కాబట్టి ఎవరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Software engineer Role :
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక సిస్టమ్‌ల నాణ్యత మరియు ప్రాథమికాలను మెరుగుపరచడానికి సిస్టమ్‌లు మరియు ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
- ఉత్పత్తి, సేవ లేదా ఫీచర్ కోసం కోడ్‌ని సృష్టించాలి మరియు అమలు చేస్తూ, వర్తించే విధంగా కోడ్‌ని మళ్లీ ఉపయోగించాలి.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఏంటి అని సంపూర్ణంగా Microsoft వాళ్లే మొదట్లో ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ కానీ, తర్వాత ఉద్యోగం కానీ మీ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Qualification :
- మీరు కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా సంబంధిత సాంకేతిక రంగంలో C, C++ లేదా రస్ట్‌లో కోడింగ్ అనుభవం ఉన్నవాళ్లు కూడా ఈ ఉద్యోగాలకు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మీకు ఉన్న చదువు అర్హత, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి ₹10,00,000 వరకు జీతం ఇస్తారు.
- ఇంకా మీరు ఈ ఉద్యోగానికి ఎంపిక అయ్యాక సంపూర్ణంగా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు అలాగే మీకు జీతంతో పాటు ఇంటి నుంచి పని చేసుకోవడానికి వర్కింగ్ కిట్ కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు.
Age :
- ఉద్యోగాలకి కనీసం 18 సంవత్సరాల వయసు ఉండి పైన ఇచ్చిన చదువు అర్హతలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అర్హులే.
How to Apply :
- మొదట ఈ Software ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలో ఇచ్చిన అన్ని వివరాలను పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాకనే దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ Software ఉద్యోగాలకి దరికాస్తు చేసుకున్న వాళ్లలో మీరు అప్డేట్ చేసుకొని పెట్టే Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు మంచి Software Work From Home ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి Microsoft కంపెనీ లో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగానికి దరికాస్తూ Fee లేదు, ఖచ్చితమైన అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
Important Link :
Note :
- ఈ ఉద్యోగాలకి దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చదవండి.
Also Check :
CACTUS Customer Service Remote Jobs | ఇంటినుండే పని చేసే ఉద్యోగాలు | Latest Work From Home Jobs
Work From Home Internship & Job Opportunity | ఒక నెల ఇంటర్న్‌షిప్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు
Infosys Recruiting for Customer Support Jobs | మొదటి సారి Infosys లో 12th వాళ్ళకి ఉద్యోగాలు