హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశంగా, ప్రముఖ ప్రైవేట్ సంస్థ NoBroker నుండి Field Relationship Manager పోస్టులకు NoBroker Recruitment 2025 నోటిఫికేషన్ విడుదలైంది.
NoBroker Recruitment 2025
ఈ సంస్థలో చేరేందుకు కనీసం 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌లో మీరు పార్ట్‌టైమ్ లేదా ఫుల్‌టైమ్ పని చేయవచ్చు. సెలెక్ట్ అయితే నెలకు ₹25,000 జీతం కలిగి, ఇంటి నుండి పని చేసే అవకాశమును పొందవచ్చు. మొత్తం 100 పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడతాయి.
ఈ ఉద్యోగాలకు అవసరమైన విద్యా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక ప్రక్రియ గురించి క్రింది వివరాలు చదివి అప్లై చేసుకోండి.
Organization Details:
ఈ NoBroker Recruitment 2025 నోటిఫికేషన్ బెంగళూరులో ఉన్న NoBroker సంస్థ ద్వారా విడుదలైంది. అయితే, ఉద్యోగం మీరు పూర్తిగా ఇంటి నుండే నిర్వహించవచ్చు.
Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా Field Relationship Manager ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇవి ప్రైవేట్ జాబ్స్ కింద ఉంటాయి. మీరు ఫ్రీలాన్సర్‌గా పని చేయాల్సి ఉంటుంది.
Age:
ఈ ఉద్యోగాలకు Apply చేయడానికి కనీస వయస్సు 18 ఏళ్లు. Apply చేయడానికి ఎటువంటి గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.
Education Qualifications:
12వ తరగతి పాస్ అయ్యిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవడానికి అర్హులు.
Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం రూ. 25,000 ఇవ్వబడుతుంది. అంతేకాక, పర్ఫామెన్స్ ఆధారంగా అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు.
Important Dates:
ఈ ఉద్యోగాలకు Application ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయండి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు ఎంపిక పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూలో మూడు లేదా నాలుగు రౌండ్లు నిర్వహిస్తారు. అభ్యర్థుల పర్ఫామెన్స్ ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది.
Apply Process:
Apply చేయడానికి క్రింది ఆఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా మీ వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయండి.
Also Check:
CISF కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్ 2025: 1124 ఖాళీలు విడుదల!
I have completed my graduation in BCA in 2005.