Assistant Level Jobs by CSIR NEERI :
Hi Friends కేంద్ర ప్రభుత్వం కింద పని చేస్తున్న CSIR NEERI వాళ్లు చాలా రకాల Assistant Level ఉద్యోగాల కోసం ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Assistant Level ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
About CSIR NEERI :
- ఈ CSIR-NEERI నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది భారతదేశంలోని ఒక పరిశోధనా సంస్థ, ఇందులో పర్యావరణ శాస్త్రం మరియు ఇంజనీరింగ్‌పై పరిశోధనలు చేస్తారు.
- దీని ముఖ్య కార్యాలయం నాగ్‌పూర్‌లో ఉంటుంది కానీ దీని యొక్క జోనల్ సెంటర్స్ మాత్రం ఢిల్లీ, ముంబై, చెన్నై కోల్‌కతా మరియు మన హైదరాబాద్ లో కూడా ఉంది.
- ఈ CSIR-NEERI పర్యావరణ శాస్త్రం మరియు ఇంజనీరింగ్‌లో పరిశోధన మరియు అభివృద్ధిని నిర్వహించడానికి మరియు పరిశ్రమలు మరియు స్థానిక సంస్థలు పర్యావరణ కాలుష్య సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.
- ఈ CSIR-NEERI యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే knowledge base development చేయడం, interdisciplinary సపోర్ట్ అందించడం, స్థిరమైన పర్యావరణం మరియు ఆర్థిక లక్ష్యాలను నిర్ధారించడం మరియు సహజ వనరుల పర్యావరణ నిర్వహణపై దృష్టి పెట్టడం లాంటి పనులు చేయాలి.
- So చాలా మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా మన సొంత రాష్ట్రంలో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా వదులుకోకండి.
Assistant Level Job Role :
- CSIR NEERI నోటిఫికేషన్లో మొత్తం నాలుగు రకాల ఉద్యోగాల కోసం ఎంపిక చేయబోతున్నారు
- జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ in General
- జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ in Finance & Accounts
- జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ in Stores & Purchase
- జూనియర్ స్టెనోగ్రాఫర్
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపిక అయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని చెప్పి మొదట్లో వాళ్లే మీకు సంపూర్ణంగా ట్రైనింగ్ ఇస్తారు.
Qualification :
- ఉద్యోగాలకి 10+2 Qualification లో అర్హత ఉండి Typing వచ్చినవాళ్లు అర్హులు.
- English లో అయితే 35 w.p.m లేదా Hindi లో అయితే 30 w.p.m Typing వచ్చి వుండాలి.
Salary & Benefits :
- ఈ CSIR NEERI లో ఉద్యోగాలకి ఎంపిక అయినవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి మొదట్లోని అన్ని అలెన్సెస్ కలుపుకొని నెలకి 36వేల వరకు జీతం ఇస్తారు
Age :
- ఈ CSIR NEERI లో Assistant Level ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల నుంచి జనరల్ వాళ్లు 27 సంవస్సరాల వయస్సు వున్న వాళ్ళ వరకు అర్హులే.
- SC/ST వాలు 32 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు కూడాఅర్హులే.
- OBC వాళ్లు 30 సంవస్సరాల వయస్సు వున్న వాళ్లు అర్హులే.
- ఇంకా PWBD / EX Servicemen వాళ్ళకి కూడా వయస్సు లో సడలింపులు కల్పిస్తున్నారు కాబట్టి, క్రింద ఇచ్చిన Full Notification PDF ని కచ్చితంగా Download చేసుకొని చుడండి.
How to Apply :
- మొదట ఈ Assistant ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- అధికారిక వెబ్సైట్లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ ఉద్యోగాలకి దరిఖాస్తు చేసుకున్న వారికి Paper 1 మరియు Paper 2 ద్వారా పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగం ఇస్తారు.
- పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు కింద నోటిఫికేషన్ PDF లో ఇచ్చారు సంపూర్ణంగా మీరు ఒకసారి చూడండి.
Important Dates :
- ఈ ఉద్యోగాలకి 28th December 2024 నుంచి 30th January 2025 వారికి మీరు Online లో దరకాస్తు చేసుకోవచ్చు.
So మీకు మంచి CSIR-NEERI లో వుద్యోగం పట్ల ఆసక్తి వున్న వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఉద్యోగాలకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి. అలాగే మీ మిత్రులలో కూడా ఎవరికన్నా ఉద్యోగం కావలసిన వాళ్లు ఉంటే కచ్చితంగా వాళ్ళకి share చేయండి.
NOTE : మీరు ఈ ఉద్యోగాలకి దరకాస్తు చేసుకునేటప్పు కచ్చితంగా క్రింద ఇచ్చిన Notification PDF ని Download చేసుకొని చుడండి.
Important Links :
Also Check :
C-MET హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2025: E-Waste రీసెర్చ్ అసోసియేట్ (RA) జాబ్స్ | C-MET Recruitment
Lumel Internship for Freshers.! | ఫ్రెషేర్స్ కోసం Lumel నుంచి మంచి నోటిఫికేషన్.!
Yes