Bharat Dynamics Limited (BDL) భారత డైనమిక్స్ లిమిటెడ్, 49 ఉద్యోగాలు ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు 30 జనవరి 2025 నుండి 21 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో Apply చేసుకోవచ్చు. అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం మరియు Apply విధానం గురించి ఈ కథనంలో వివరించాం.
Bharat Dynamics Limited (BDL) ప్రభుత్వ సంస్థ గా BDL Recruitment 2025 కింద Management Trainees (MT), Assistant Manager (AM) Legal, Senior Manager (SM) Civil, మరియు Deputy General Manager (DGM) Civil హోదాలకు నియామకాలు చేపడుతోంది. B.Tech, MBA, CA, MA, లేదా LLB విద్యార్హత కలిగిన అభ్యర్థులు Apply చేసుకోవచ్చు. 30 జనవరి 2025 న ప్రారంభమైన Application ప్రక్రియ 21 ఫిబ్రవరి 2025 న ముగుస్తుంది.
Job Overview
Job Role
Company
Qualification
Experience
Salary
Job Type
Location
Requirements
MT, AM (Legal), SM (Civil), DGM (Civil)
Bharat Dynamics Limited (BDL)
B.Tech, MBA, CA, MA, LLB
అనుభవం మారుతుంది
₹40,000 – ₹2,20,000
ప్రభుత్వ ఉద్యోగం
ఇండియా
టెక్నికల్ & మేనేజ్మెంట్ స్కిల్స్
Important Dates
ఈవెంట్
తేదీ
ఆన్‌లైన్ Apply ప్రారంభం
30 జనవరి 2025
చివరి తేదీ
21 ఫిబ్రవరి 2025
పరీక్ష తేదీ
మార్చి 2025 (అంచనా)
అడ్మిట్ కార్డ్ విడుదల
త్వరలో తెలియజేయబడును
అధికారిక నోటిఫికేషన్ విడుదల
24 జనవరి 2025
Vacancy Breakdown
Post Name
Number of Vacancies
MT (Electronics)
15
MT (Mechanical)
10
MT (Electrical)
04
MT (Computer Science)
02
MT (Cyber Security)
02
MT (Chemical)
01
MT (Civil)
02
MT (Business Development)
02
MT (Public Relations)
01
MT (Finance)
04
MT (Human Resources)
02
MT (Official Language)
01
AM (Legal)
01
SM (Civil)
01
DGM (Civil)
01
మొత్తం
49
Eligibility Criteria
Post
Qualification
గరిష్ట వయస్సు
MT (Electronics)
B.Tech in Electronics
27 సంవత్సరాలు
MT (Mechanical)
B.Tech in Mechanical
27 సంవత్సరాలు
MT (Electrical)
B.Tech in Electrical
27 సంవత్సరాలు
MT (Computer Science)
B.Tech in Computer Science
27 సంవత్సరాలు
MT (Cyber Security)
B.Tech in Cyber Security
27 సంవత్సరాలు
MT (Chemical)
B.Tech in Chemical
27 సంవత్సరాలు
MT (Civil)
B.Tech in Civil
27 సంవత్సరాలు
MT (Business Development)
B.Tech లేదా MBA
27 సంవత్సరాలు
MT (Public Relations)
MBA
27 సంవత్సరాలు
MT (Finance)
CA
28 సంవత్సరాలు
MT (Human Resources)
MBA
27 సంవత్సరాలు
MT (Official Language)
MA
27 సంవత్సరాలు
AM (Legal)
LLB
28 సంవత్సరాలు
SM (Civil)
B.Tech in Civil
45 సంవత్సరాలు
DGM (Civil)
B.Tech in Civil
50 సంవత్సరాలు
Selection Process
Online Exam – టెక్నికల్ & జనరల్ సబ్జెక్టుల పరీక్ష.
Interview – ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది.
Document Verification – అసలు ధృవపత్రాలను సమర్పించాలి.
Medical Examination – BDL నిబంధనల ప్రకారం ఆరోగ్య పరీక్ష.
2 thoughts on “భారత డైనమిక్స్ లిమిటెడ్ (BDL) రిక్రూట్మెంట్ 2025 – 49 ఖాళీలకు Apply చేయండి! | Bharat Dynamics Limited”