HDFC Specialist Jobs 2024 :
Hi Friends మనందరికీ బాగా తెలిసిన HDFC బ్యాంక్ వాళ్ళు 12th పాస్ అయిన వారికి Specialist ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ Specialist ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హతలు, వయస్సు, జీతం, ఎంపిక చేసే విధానం ఇంకా అన్ని పూర్తి వివరాలకొరకు క్రింద ఇచ్చిన సమాచారాన్ని చదవండి.
About HDFC Bank :
- ఈ HDFC బ్యాంకు అనేది భారతదేశంలోనే ఒక ప్రైవేట్ రంగ బ్యాంకు, ఇది చాలా రకాలరకాల ఆర్థిక సేవలను అందిస్తుంది.
- 1994లో స్థాపించబడిన HDFC బ్యాంక్ భారతదేశంలోని మొదటి ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటి.
- ఇందులో చాలా రకాల సేవలను అందిస్తారు అనగా వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, సేవింగ్స్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు ఇలా అన్ని రకాల సేవలను మీరు అందిస్తారు.
- ఈ HDFC బ్యాంకు మొత్తం భారతదేశంలో 2,666 నగరాలు మరియు పట్టణాలలో 4,804 శాఖలు మరియు 12,808 ATMలు కలిగి ఉంది.
- So చాలా మంచి బ్యాంకు ఉద్యోగం కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి.
Specialist Job Role :
- మీరు ఈ HDFC బ్యాంకుల్లో Specialist ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక నేర చరిత్ర, విద్య మరియు ఉపాధి ధృవీకరణతో సహా సంభావ్య ఉద్యోగులపై సమగ్ర నేపథ్య తనిఖీలను నిర్వహించవలసి ఉంటుంది.
- ఇంకా డేటాబేస్లు, పబ్లిక్ రికార్డ్‌లు మరియు సోషల్ మీడియాతో సహా వివిధ మూలాల నుండి సమాచారాన్ని విశ్లేషించండి మరియు అర్థం చేసుకొని పని చేయాల్సి ఉంటుంది.
- మీరు నిర్వహించిన అన్ని నేపథ్య తనిఖీల యొక్క ఖచ్చితమైన మరియు తాజా రికార్డులను నిర్వహించాలి.
- కంపెనీ విధానాలు మరియు విధానాలకు అనుగుణంగా ఉండేలా HR మరియు ఇతర విభాగాలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
- మీరు ఈ ఉద్యోగాలకి ఎంపికయ్యాక మీరు చేయాల్సిన పని ఎలా ఉంటుందని మొదట్లో కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఈ ఉద్యోగ అవకాశాన్ని వదులుకోకండి.
Qualification :
- ఈ స్పెషలిస్టు ఉద్యోగాలకు మీరు కేవలం పదో తరగతి తర్వాత ఇంటర్/ITI/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ లో డిగ్రీ, Btech, Bpharmacy ఇంకా పై చదువులు చదివిన వాళ్లు ప్రతి ఒక్కరు అర్హులే.
Salary & Benefits :
- ఈ ఉద్యోగాలకి ఎంపిక అయిన వారికి మీకు ఉన్న చదువు అర్హత, నైపుణ్యాలు మరియు అనుభవాన్ని బట్టి సంవత్సరానికి ₹3,00,000 నుంచి ₹5,00,000 వరకు జీతం ఇస్తారు.
- మీరు వారానికి ఐదు రోజులే పని చేయాలి కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఉద్యోగాన్ని వదులుకోకండి.
Age :
- ఈ ఉద్యోగాలకి కనీసం 18 సంవస్సరాల వయస్సు నిండి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల మహిళలు మరియు పురుషులు ప్రతి ఒక్కరు అర్హులే.
How to Apply :
- మొదట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే కంటే ముందు ఈ పేజీలోని మరియు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని వివరాలు ఉంటాయి పూర్తిగా చదవండి.
- Apply Link కోసం క్రిందికి స్క్రోల్ చేస్తే అధికారిక వెబ్‌సైట్‌కి మళ్లించబడటానికి Link Button ఉంటుంది క్లిక్ చేయండి.
- ఉద్యోగానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్లో అందించిన పూర్తి సమాచారాన్ని చదివాక దరఖాస్తు చేసుకోండి.
- మీ దరఖాస్తును సమర్పించే ముందు, ఖచ్చితత్వం మరియు సంపూర్ణతను నిర్ధారించడానికి మీరు అందించిన అన్ని వివరాలను సమీక్షించండి.
Selection Process :
- ఈ స్పెషలిస్టు ఉద్యోగాలకి దరికాస్తు చేసుకున్నాక, మీరు అప్డేట్ చేసుకొని పెట్టే Resume ని బట్టి కొందరిని ఎంపిక చేస్తారు తరువాత వాళ్లకి Online లో Interview పెట్టి లేదంటే Online లోనే పరీక్ష పెట్టి ఎంపిక చేసి ఉద్యోగాలు అయితే ఇస్తారు.
So మీకు మంచి HDFC బ్యాంకు ఉద్యోగం పట్ల ఆసక్తి ఉండీ, అర్జెంటు గా మంచి బ్యాంకులో పర్మనెంట్ గ వుద్యోగం చేయాలి అనుకునే వాళ్లు ఈ ఉద్యోగాలను అస్సలు వదులుకోకండి.
ఈ ఈ ఉద్యోగాలకి apply Fee లేదు, అనుభవం కూడా అవసరం లేదు కాబట్టి, ఈ మంచి అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోకండి.
మీరు ఈ ఉద్యోగాలకు ఎంపిక అయ్యాక మొదట్లో బెంగుళూరు మరియు చెన్నై లొకేషన్ లో పనిచేయాల్సి ఉంటుంది తర్వాత కావాలంటే మీరు మన సొంత రాష్ట్రాన్ని కూడా బదిలీ చేయించుకోవచ్చు కాబట్టి ఎవ్వరు కూడా అవకాశాన్ని వదులుకోకండి.
Important Link :
Note :
- ఈ మంచి మంచి ఉద్యోగాలకి దరఖాస్తులకు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
- మీరు Apply చేసే ముందు Job Position యొక్క పూర్తి వివరాలు జాగ్రత్తగా చద
Also Check :
ఫ్రెషర్లకు గొప్ప అవకాశం – Staffbee Solutions లో ఉద్యోగాలు | Latest Jobs in Telugu